हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Trump: డేటింగ్ యాప్స్ పై అమెరికన్ పౌరులకు ట్రంప్ హెచ్చరిక

Vanipushpa
Trump: డేటింగ్ యాప్స్ పై అమెరికన్ పౌరులకు ట్రంప్ హెచ్చరిక

డేటింగ్ యాప్స్(Dating apps) వినియోగించే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, ఈ యాప్స్ గురించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ పేరుతో డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తులే ప్రాణహాని తలపెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మెక్సికో(Mexico)లో జరిగిన కిడ్నాప్ ఘటనపై డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా కాన్సుల్ జనరల్ తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల మెక్సికోలోని ప్యుర్టో వలార్టా, నుయేవో నయరిట్ ప్రాంతాల్లో పలువురు అమెరికన్ పౌరులు కిడ్నాప్‌కు గురయ్యారు. వారిని డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులే కిడ్నాప్ చేసి, విడిపించేందుకు భారీగా డబ్బు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది.

డేటింగ్ యాప్స్ పై అమెరికన్ పౌరులకు ట్రంప్ హెచ్చరిక
డేటింగ్ యాప్స్ పై అమెరికన్ పౌరులకు ట్రంప్ హెచ్చరిక

ప్రతి పది మంది అమెరికన్లలో ముగ్గురు డేటింగ్ యాప్‌లు వినియోగం
ఈ కిడ్నాప్‌లు ఒక ప్రాంతానికే పరిమితం కాదని, మెక్సికోలోని పలు ప్రాంతాల్లో ఈ కిడ్నాప్‌లు పెరుగుతున్నట్లు అధికారులు హెచ్చరించారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం, దాదాపు ప్రతి పది మంది అమెరికన్లలో ముగ్గురు డేటింగ్ యాప్‌లు వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ఇవి అక్కడి ప్రజల్లో పరిచయాల కోసం విస్తృతంగా ఉపయోగించే మార్గంగా తయారయ్యాయి. వీటి ద్వారా ఇప్పుడు స్కాములు, కిడ్నాప్‌లు వంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ క్రమంలో అమెరికా కాన్సులేట్ డేటింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు జారీ చేసింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తులను కలవాలంటే తప్పనిసరిగా కొన్ని సూచనలు పాటించాలని సూచించింది.

అవి ఏమిటంటే..

  • డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వారిని మొదటిసారి కలుస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లోనే కలవాలి.
  • ఒంటరిగా ఉండే ప్రాంతాలు, హోటల్ గదులు, వ్యక్తిగత నివాసాల వంటి ప్రదేశాలకు వెళ్లవద్దు.
  • ఎవరిని కలుస్తున్నారో, ఎక్కడికి వెళుతున్నారో సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయాలి.
  • సదరు వ్యక్తుల వివరాలు, యాప్ పేరు కూడా సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు తెలియజేయాలి.
  • పరిచయమైన వ్యక్తి విషయంలో ఏదైనా అనుమానం ఉంటే వెంటనే అత్యవసర హెల్ప్‌లైన్ 911కు కాల్ చేయాలి.
  • అమెరికన్ పౌరులు దగ్గరలోని కాన్సులేట్‌ను కూడా సంప్రదించవచ్చు.

Read Also: Travel Ban : 12 దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

పాక్ దాడులు.. 125 మంది మృతి

పాక్ దాడులు.. 125 మంది మృతి

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

📢 For Advertisement Booking: 98481 12870