हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

South Africa: WTC విజేతగా సౌతాఫ్రికా

Anusha
South Africa: WTC విజేతగా సౌతాఫ్రికా

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో సౌతాఫ్రికా విజేతగా నిలిచింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా శనివారం ముగిసిన ఫైనల్లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. 213/2 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో నాలుగు రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్లకు 282 పరుగులు చేసి గెలుపొందింది. ఓవర్‌నైట్ బ్యాటర్ టెంబా బవుమా(134 బంతుల్లో 5 ఫోర్లతో 66) ఒకే ఒక్క పరుగు జోడించి వెనుదిరిగినా ట్రిస్టన్ స్టబ్స్(43 బంతుల్లో 8) నిరాశపర్చినా డేవిడ్ బెడింగ్‌హమ్(49 బంతుల్లో ఫోర్‌తో 21 నాటౌట్)తో కలిసి మార్క్‌రమ్(207 బంతుల్లో 14 ఫోర్లతో 136) జట్టును విజయం ముంగింట నిలబెట్టాడు. చివర్లో మార్క్‌రమ్ ఔటైనా వెర్రెన్నే(4 నాటౌట్)తో కలిసి బెడింగ్‌హమ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్‌వుడ్ చెరో వికెట్ పడగొట్టారు.

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో

డ‌బ్ల్యూటీసీలో కొత్త ఛాంపియ‌న్ ఆవిర్భ‌వించింది. తొలి రెండు సీజ‌న్లలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా విజేత‌గా నిల‌వ‌గా ఈసారి త‌మ వంతు అని స‌ఫారీ జ‌ట్టు టెస్టు గ‌ద‌ను త‌న్నుకుపోయింది.ఐసీసీ ట్రోఫీని ముద్దాడాల‌నే ద‌క్షిణాఫ్రికా క‌ల నిజ‌మైంది. లార్డ్స్‌లో తొలి రోజు నుంచి ర‌స‌వత్త‌రంగా సాగుతూ ఆధిప‌త్యం చేతులు మారిన్న డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో (WTC finals) ఆ జ‌ట్టు జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఏళ్లుగా త‌మ‌ను ఊరిస్తున్న ఐసీసీ టైటిల్‌ను ట్రోపీని ఒడిసిప‌ట్టింది. క‌గిసో ర‌బ‌డ‌(4-59), లుంగి ఎంగిడి(3-38)ల విజృంభ‌ణ‌తో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 207కే ఆలౌట్ చేసిన స‌ఫారీ జ‌ట్టు 282 ప‌రుగుల ఛేద‌న‌లో అద‌ర‌గొట్టింది. ఓపెన‌ర్ ఎడెన్ మ‌ర్క్‌ర‌మ్ (136) చిర‌స్మ‌ర‌ణీయ సెంచ‌రీతో క‌దం తొక్క‌గా చీల‌మండ గాయంతో బాధ‌ప‌డుతూనే సార‌థి తెంబ బ‌వుమా(66) ఖ‌త‌ర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు.

ప్రపంచకప్‌

1998 నాకౌట్ ట్రోఫీ విజయం తర్వాత సౌతాఫ్రికా గెలిచిన మరో ఐసీసీ టైటిల్ ఇదే కావడం విశేషం. క్రికెట్ చరిత్రలోనే సౌతాఫ్రికా (South Africa) కు ఇది రెండో ఐసీసీ టైటిల్ మాత్రమే.కీలక మ్యాచ్‌లో తడబడి టోర్నీ నుంచి నిష్క్రమించడం సౌతాఫ్రికాకు అలవాటుగా మారింది. ఒకటా రెండా వన్డే ప్రపంచకప్‌లో 7 సార్లు టీ20 ప్రపంచకప్‌లో మూడు సార్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగు సార్లు సౌతాఫ్రికా ఖంగుతిన్నది.టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లోనూ భారత్ చేతిలో సౌతాఫ్రికాకు నిరాశే ఎదురైంది. ఈ సారి మాత్రం ఆ తప్పు చేయకుండా సఫారీ టీమ్, టైటిల్‌ను ఒడిసిపట్టుకుంది.

తొలి ఇన్నింగ్స్‌

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది. స్మిత్(66), బ్యూ వెబ్‌స్టర్(72) హాఫ్ సెంచరీలతో రాణించగా రబడా(5/51) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ బెడింగ్‌హమ్(45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్యాట్ కమిన్స్(6/28) సఫారీ పతనాన్ని శాసించింది.74 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 207 పరుగులు చేసింది.

లక్ష్యచేధనకు

మిచెల్ స్టార్క్(58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. కగిసో రబడా(4/59) నాలుగు వికెట్లు తీసాడు. 282 పరుగుల లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా మార్క్‌మర్ సెంచరీ, టెంబా బవుమా హాఫ్ సెంచరీతో లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా ఆటగాళ్లంతా కన్నీటి పర్యంతమయ్యారు.సంక్షిప్త స్కోర్లు,ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 212 ఆలౌట్,సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138 ఆలౌట్,ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 207 ఆలౌట్,సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 83.4 ఓవర్లలో 282/5.

Read Also: ICC: బన్నీ హాప్ క్యాచ్‌లపై నిషేధం విధించిన ఐసీసీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870