हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Operation Sindoor: పాక్ కాల్పుల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నాం: భారత విదేశాంగ కార్యదర్శి

Anusha
Operation Sindoor: పాక్ కాల్పుల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నాం: భారత విదేశాంగ కార్యదర్శి

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకుంది. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు(Tensions) అమెరికా మధ్యవర్తిత్వంతో కాస్త తగ్గుముఖం పట్టాయి.కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, పాకిస్తాన్ వెంటనే ఉల్లంఘనకు పాల్పడింది.సరిహద్దుల్లోని పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లో డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన విషయం తెలిసిందే. మే 12న దీనిపై ఇరు దేశాల అధికారులు సమావేశమైన ఓ అవగాహన ఒప్పందానికి రావాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్‌(Jammu & Kashmir)లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌(Pok)లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులతో విరుచుకుపడింది. భారత్ సైనిక చర్యను జీర్ణించుకోలేకపోయిన పాకిస్థాన్ భారత్ సరిహద్దుల్లోని డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి యత్నించింది. దీంతో భారత సైన్యం ఈ దాడులను సమర్ధవంతంగా అడ్డుకుని తిప్పికొట్టింది. నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. 

ఉల్లంఘనల

భారత విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రి(Vikram Misri) మాట్లాడుతూ, ‘భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉంటూ నిఘా నిర్వహిస్తున్నాయి. తగిన చర్యలు తీసుకుంటున్నాం,’ అని తెలిపారు. ‘ఈ సాయంత్రం భారత, పాకిస్థాన్ సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ల మధ్య వచ్చిన అవగాహనను కొన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘిస్తోంది. ఇది ఈ రోజు వచ్చిన ఒప్పందానికి విరుద్ధంగా సాగుతుంది.ఈ ఉల్లంఘనలను భారత సైన్యం తగిన విధంగా ప్రతిస్పందిస్తోంది. ఈ చర్యలను మేము చాలా తీవ్రమైనదిగా పరిగణిస్తున్నాం.పాకిస్థాన్ ఈ ఉల్లంఘనలపై బాధ్యతాయుతంగా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని మేం కోరుతున్నాం.ప్రస్తుత పరిస్థితిపై భారత సాయుధ దళాలు గట్టి నిఘా పెట్టాయి.అంతర్జాతీయ సరిహద్దు(international border), నియంత్రణ రేఖ వద్ద మరిన్ని ఉల్లంఘనలు జరిగితే, కఠినంగా స్పందించాలనే ఆదేశాలు వారికి జారీ అయ్యాయి. అంటూ విక్రం మిస్రీ ప్రకటించారు.

Vikram Misri1
Operation Sindoor: భారత విదేశాంగ కార్యదర్శి

పేలుళ్ల శబ్దాలు

జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో పాకిస్తాన్ డ్రోన్ కనింపించడం తీవ్ర కలకలం రేపింది. శ్రీనగర్‌లో పేలుళ్లు వినిపించినట్టు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేసారు.కాల్పుల విరమణ లేనట్టేనని పేర్కొన్నారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ యాక్టివేట్ అయ్యిందని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్, హోషియార్‌పూర్‌ రాజస్తాన్‌లోని జైసల్మేర్, బర్మేర్‌‌లలో బ్లాక్‌అవుట్ విధించారు. గుజరాత్‌లోని కచ్‌లో డ్రోన్లు కలకలం రేపాయి.

Read Also: Operation Sindoor: పాకిస్తాన్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్సై వీరమరణం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870