हिन्दी | Epaper

USA: మధ్యంతర ఎన్నికలు..ట్రంప్‌కు అగ్ని పరీక్ష

Vanipushpa
USA: మధ్యంతర ఎన్నికలు..ట్రంప్‌కు అగ్ని పరీక్ష

అమెరికాలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఈ ఏడాది నవంబర్‌ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 2024లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న ట్రంప్‌(Trump)కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. ఇందులో అమెరికా ఓటర్లు ఇచ్చే తీర్పు ట్రంప్‌ మిగిలిన రెండేళ్ల పాలనను శాసించనుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ట్రంప్ గత రెండేళ్లలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అనేక దేశాలపై టారిఫ్‌లు పెంచడం లాంటి నిర్ణయాలు దుమారం రేపాయి. అయితే ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా గతేడాది అక్కడి ప్రజలు రోడ్లపైకి ఎక్కి నిరసనలు చేశారు.

Read Also: NASA: ల్యాండింగ్ గేర్ లోపంతో విమానం వెనుక భాగంలో మంటలు

USA: మధ్యంతర ఎన్నికలు..ట్రంప్‌కు అగ్ని పరీక్ష
USA: మధ్యంతర ఎన్నికలు..ట్రంప్‌కు అగ్ని పరీక్ష

ప్రతి రెండేళ్లకోసారి కాంగ్రెస్ సభ్యుల కోసం ఎన్నికలు

అమెరికాలో అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్లు ఉంటుంది. కానీ ప్రతి రెండేళ్లకోసారి కాంగ్రెస్ సభ్యుల కోసం ఎన్నికలు జరుగుతాయి. వీటినే ‘మిడ్‌టర్మ్ ఎలక్షన్స్’ అని అంటారు. అమెరికా పార్లమెంటునే కాంగ్రెస్‌ అంటారు. ఈ కాంగ్రెస్‌లో రెండు సభలు ఉంటాయి. ఒకటి దిగువ సభ. ఇందులో హౌస్‌ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇవి మొత్తం 435 స్థానాలు ఉంటాయి. హౌస్‌ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పదవీ కాలం రెండేళ్లు మాత్రమే ఉండటంతో అన్ని స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరగుతాయి. ఇక రెండవది ఎగువ సభ. ఇందులో ఉండేవాళ్లని సెనేటర్లు అని పిలుస్తారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సెనెటర్లు ఉంటారు. సెనేటర్ల పదవీకాలం 6 ఏళ్లు ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

📢 For Advertisement Booking: 98481 12870