Plane Crash: విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీరే!

విమానాలు,హెలికాప్టర్లు కొన్ని సందర్భాల్లో అవి అనుకోని ప్రమాదాలకు (Plane Crash) కారణమవుతాయి. ఇలాంటి ప్రమాదాల్లో ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బిపిన్ రావత్, సంజయ్ గాంధీ, జీఎంసీ బాలయోగి, మాధవరావు సింధియా, దొర్జీ ఖండూ, ఇబ్రహీం రైసీ వంటి రాజకీయ నాయకులు ఉన్నారు. సినీ రంగంలో సౌందర్య, తరుణి సచ్‌దేవ్, జయన్ వంటి నటులు, శాస్త్రవేత్తలలో భారత అణు శాస్త్ర పితామహుడు హోమీ జె. బాబా కూడా ఈ (Plane Crash) ప్రమాదాల్లో … Continue reading Plane Crash: విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీరే!