हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

America: గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఆపేసిన అమెరికా భారతీయులకు భారీ షాక్..

Anusha
America: గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఆపేసిన అమెరికా భారతీయులకు భారీ షాక్..

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని వలసదారులను అమెరికా నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శరణార్థులు, ఆశ్రయం పొందిన వ్యక్తుల గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గ్రీన్ కార్డ్

అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో భారతీయులు భారీగా నష్టపోనున్నారు. 2023లో 51,000 మందికి పైగా భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రాసెసింగ్ తాత్కాలికంగా నిలిపివేయడంతో, వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.సిబిఎన్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం, శరణార్థులు లేదా ఆశ్రయం పొందిన వారు అమెరికాలో శాశ్వత నివాసం కోసం పెట్టుకున్న అభ్యర్థనలను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపింది.

భారతీయులపై ప్రభావం

ఈ నిర్ణయం భారతీయుల వీసా స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. గ్రీన్ కార్డ్ కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న భారతీయులు నిరాశ చెందుతున్నారు.హెచ్ -1బి వీసాదారులు గ్రీన్ కార్డ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో మరింత ఎదురుచూడాల్సి వస్తోంది.గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే అంశంపై అమెరికా ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.భారతీయులతో పాటు ఇతర దేశాల వలసదారులు కూడా దీని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు ప్రాసెస్‌లో కొత్త మార్పులను సమీక్షిస్తూ ఉండాలి.ప్రస్తుత వీసా రూల్స్‌కి అనుగుణంగా కొత్త మార్గాలను అన్వేషించాలి.

green card 1742113293056 1742525744593

భారీ షాక్

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ వలసదారులకు భారీ షాక్. గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ నిలిచిపోవడం వల్ల వందలాది మంది భారతీయులు అనిశ్చితిలో ఉన్నారు. వచ్చే రోజుల్లో అమెరికా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తుందా? లేక వలసదారులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.

ప్రయోజనాలు

అమెరికాలో శాశ్వత నివాసం – ఎటువంటి పరిమితులూ లేకుండా అమెరికాలో ఉండవచ్చు.ఉద్యోగ అవకాశాలు – అమెరికా కంపెనీలలో పనిచేయవచ్చు.అత్యవసర ప్రయోజనాలు – ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు అర్హత ఉంటుంది.పౌరసత్వం పొందే అవకాశం – కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేయొచ్చు – జీవిత భాగస్వామి, పిల్లలకు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయవచ్చు.

శాశ్వత నివాస

గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటే అమెరికాలో శాశ్వత నివాస హక్కు పొందిన వ్యక్తి. దీనిని పర్మనెంట్ రెసిడెంట్అని కూడా పిలుస్తారు. గ్రీన్ కార్డ్ ఉంటే, ఆ వ్యక్తి అమెరికాలో నివసించే, ప్రయాణించే హక్కు పొందుతాడు. అయితే, ఇది పూర్తి పౌరసత్వం కాదు, అమెరికా పౌరుడికి ఉన్న కొన్ని హక్కులు గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు ఉండవు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పై కుట్ర జరుగుతోందా?

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పై కుట్ర జరుగుతోందా?

📢 For Advertisement Booking: 98481 12870