हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Google Maps: లాంగ్ జంప్ తో పల్టీలు కొట్టించిన గూగుల్ మ్యాప్స్

Vanipushpa
Google Maps: లాంగ్ జంప్ తో పల్టీలు కొట్టించిన గూగుల్ మ్యాప్స్

గూగుల్ మ్యాప్స్… సాంకేతికంగా చూస్తే ఎంతో గొప్ప ఆవిష్కరణ. ఎక్కడో రోదసిలో ఉండే శాటిలైట్లు… భూమి మీద ఉండే వారికి దారి చూపిస్తుండడం మామూలు విషయం కాదు. అయితే, టెక్నాలజీ అన్నాక లోపాలు ఉండడం సహజమే. గూగుల్ మ్యాప్స్ కూడా అందుకు మినహాయింపు కాదు.
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మితే ప్రమాద తప్పదు
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మితే… ఒక్కోసారి గమ్యస్థానానికి బదులు మరెక్కడికో తీసుకువెళుతుంది. ఒక్కోసారి గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అయిన వాళ్లు చెరువుల్లోకి, అడవుల్లోకి కూడా వెళ్లిన సందర్భాలున్నాయి. అంతెందుకు సగం నిర్మించిన రోడ్లపైనా ప్రయాణించి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. ఈ ఘటన కూడా అలాంటిదే.
రోడ్డుపైకి లాంగ్ జంప్ చేసిన కారు
ఇండోనేషియాలో ఓ దంపతులు తమ ప్రయాణంలో గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అయ్యారు. కొద్ది దూరం ప్రయాణం చేశాక… వారి బీఎండబ్ల్యూ కారు ఓ బ్రిడ్జిపైకి వెళ్లింది. ఇంకాస్త ముందుకు వెళ్లాక ఒక్కసారిగా వారి కారు కిందికి పడిపోయింది. ఆ బ్రిడ్జి సగం కట్టి ఉండడమే అందుకు కారణం. ఆ కారు కింద ఉన్న ఓ రోడ్డుపైకి లాంగ్ జంప్ చేసినట్టుగా పడిపోయింది. అదృష్టవశాత్తు ఆ ఇండోనేషియా దంపతులు ఓ మోస్తరు దెబ్బలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో అధికారం మార్పులతో భారత్‌కు కొత్త తలనొప్పి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870