हिन्दी | Epaper
ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

Google Doodle Republic Day : రిపబ్లిక్ డేకు గూగుల్ డూడుల్ ఎందుకిలా ఉంది?

Sai Kiran
Google Doodle Republic Day : రిపబ్లిక్ డేకు గూగుల్ డూడుల్ ఎందుకిలా ఉంది?

Google Doodle Republic Day : 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ Google ప్రత్యేక డూడుల్‌తో శుభాకాంక్షలు తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO సాధించిన విజయాలను ప్రతిబింబించేలా ఈ డూడుల్‌ను రూపొందించింది. రంగురంగుల రూపకల్పనతో రూపొందిన ఈ డూడుల్ భారత అంతరిక్ష రంగంలోని ప్రగతిని చాటిచెప్పింది.

Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ

Google
Google

ఈ డూడుల్‌లో గగన్‌యాన్, చంద్రయాన్ వంటి ప్రతిష్ఠాత్మక (Google Doodle Republic Day) ఇస్రో మిషన్లకు సంబంధించిన అంశాలు దర్శనమిస్తాయి. అంతరిక్షం, గ్రహాలు, కక్షలు, ఉపగ్రహాల నమూనాలను త్రివర్ణ పతాక రంగులతో తీర్చిదిద్దారు. ముఖ్యంగా ‘గూగుల్’ లోని ‘ఎల్’ అక్షరాన్ని ఆకాశంలోకి దూసుకెళ్తున్న రాకెట్‌గా చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయాలకు ఇది ప్రతీకగా నిలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870