Smart phone: జనవరి 29న REDMI Turbo 5 సిరీస్ లాంచ్..

Smart phone: షియోమీ తమ కొత్త REDMI Turbo 5 సిరీస్‌ను జనవరి 29న చైనా మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా REDMI Turbo 5 Max మోడల్ విడుదల కానుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందిగా, మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌తో విడుదలవుతున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ 100W ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్‌లో 9000mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీను … Continue reading Smart phone: జనవరి 29న REDMI Turbo 5 సిరీస్ లాంచ్..