हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Trump: భారత్‌ – పాక్‌ మధ్య సీజ్‌ఫైర్‌.. మరోసారి స్పందించిన ట్రంప్‌

Anusha
Trump: భారత్‌ – పాక్‌ మధ్య సీజ్‌ఫైర్‌.. మరోసారి స్పందించిన ట్రంప్‌

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అమెరికా మధ్యవర్తిత్వంతో తగ్గాయి. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్‌, పాక్‌ మధ్య ఇప్పుడు సీజ్‌ఫైర్‌ ఉంది. అంటే ఎవరు కాల్పులు జరపకూడదు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం సాయంత్రం వెల్లడించారు. ఆ తర్వాత ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ గురించి ప్రకటించాయి. అయితే తాజాగా ట్రంప్‌ మరోసారి ఈ విషయంపై స్పందించారు. యుద్ధం సృష్టించే విధ్వంసాన్ని రెండు దేశాలు అర్థం చేసుకున్నాయని ట్రంప్‌ అన్నారు. రెండు దేశాల్లో శక్తిమంతమైన, అచంచలమైన నాయకత్వాలున్నాయని పేర్కొన్నారు. అయితే ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడటం గర్వంగా ఉందన్న ట్రంప్‌ అన్నారు. రెండు దేశాలతో వాణిజ్యం పెంచుకుంటామని కూడా ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రకటించించడం విశేషం. రెండు దేశాల నాయకత్వాలు గొప్ప పనిచేశాయని ట్రంప్(Donald trump) కితాబిచ్చారు.అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రి సుదీర్ఘంగా మొత్తం జరిగిన చర్చల అనంతరం భారత్, పాకిస్తాన్ పూర్తి స్థాయి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్ శనివారం ప్రకటించారు. రెండు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించడం పట్ల సంతోషిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాలు చాలా బాగా అర్ధం చేసుకుని అంగీకరించినందుకు రెండు దేశాలకు ట్రంప్ అభినందనలు తెలిపారు. ఈ విషయంపై శ్రద్ధ చూపినందుకు భారత్, పాకిస్తాన్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

Capture
Trump: భారత్‌ – పాక్‌ మధ్య సీజ్‌ఫైర్‌.. మరోసారి స్పందించిన ట్రంప్‌

సరిహద్దు

ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు. దాంతో భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి పాకిస్తాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(POK)లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారం అంటూ పాకిస్థాన్‌ కూడా భారత్‌పై సైనిక చర్యకు దిగంది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ, సాధారణ పౌరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి తెగబడింది. భారత్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ వాటిని అడ్డుకోవడంతో పాటు పాక్‌పై ప్రతిదాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించింది. అయితే ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ గతంలో కూడా భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాల గురించి స్పందించారు. అయితే ఈసారి స్వయంగా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడం, దానికి సంబంధించిన ప్రకటన చేయడం విశేషం.

Read Also: China: కాల్పుల ఉల్లంఘన అనంతరం పాక్ కు చైనా మద్దతు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ట్రంప్ కు షాక్..వసూలుచేసిన సుంకాలను తిరిగి చెల్లించాలని సుప్రీం ఆదేశం

ట్రంప్ కు షాక్..వసూలుచేసిన సుంకాలను తిరిగి చెల్లించాలని సుప్రీం ఆదేశం

హైవేపై గ్యాస్ ట్యాంకర్ పేలుడు

హైవేపై గ్యాస్ ట్యాంకర్ పేలుడు

వీసా సేవల పునరుద్ధరణకు తారిఖ్ రహమాన్ కీలక నిర్ణయం

వీసా సేవల పునరుద్ధరణకు తారిఖ్ రహమాన్ కీలక నిర్ణయం

అధ్యక్షుడు మెక్రాన్ ‘దురంధర్’ స్టెప్పులు

అధ్యక్షుడు మెక్రాన్ ‘దురంధర్’ స్టెప్పులు

ఏలియన్ల సమాచారంపై ట్రంప్ కీలక ప్రకటన

ఏలియన్ల సమాచారంపై ట్రంప్ కీలక ప్రకటన

బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్!

బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్!

అమెరికా బెదిరింపులు అంతర్జాతీయ శాంతికి ముప్పు: ఇరాన్

అమెరికా బెదిరింపులు అంతర్జాతీయ శాంతికి ముప్పు: ఇరాన్

భారత్ ‘పాక్స్ సిలికా’లో చేరిక – గ్లోబల్ AI భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం

భారత్ ‘పాక్స్ సిలికా’లో చేరిక – గ్లోబల్ AI భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం

పాకిస్థాన్ కు ఐఫోన్లు పెట్టిన కండిషన్లు ఇవే!

పాకిస్థాన్ కు ఐఫోన్లు పెట్టిన కండిషన్లు ఇవే!

హార్ముజ్‌ జలసంధిపై కొనసాగుతున్న ఉద్రిక్తతలు

హార్ముజ్‌ జలసంధిపై కొనసాగుతున్న ఉద్రిక్తతలు

ఇరాన్‌పై అమెరికా దాడులకు యత్నం..వైమానిక దాడులకు యూకే నో

ఇరాన్‌పై అమెరికా దాడులకు యత్నం..వైమానిక దాడులకు యూకే నో

ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్ .. రాత్రికి విడుదల

ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్ .. రాత్రికి విడుదల

📢 For Advertisement Booking: 98481 12870