हिन्दी | Epaper

ఓ చిన్న పొరపాటు మంత్రి పదవికే ఎసరు

Vanipushpa
ఓ చిన్న పొరపాటు మంత్రి పదవికే ఎసరు

న్యూజిలాండ్‌ వాణిజ్య మంత్రి ఆండ్రూ బేలీ గతవారం ఓ చర్చలో భాగంగా మాట్లాడుతూ.. తన సిబ్బంది భుజంపై చేయి వేశారు. అయితే, ఈ అంశం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సిబ్బందిపై చేయి వేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో తప్పుబట్టాయి. దీంతో ఈ అంశంపై స్పందించిన ఆండ్రూ బేలీ.. సిబ్బంది భుజంపై చేయి వేయడం అమర్యాదకర ప్రవర్తనగా అంగీకరించారు. ఈ క్రమంలోనే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆండ్రూ బేలీ స్వయంగా ప్రకటించారు.
క్షమించండి..
‘అలా ప్రవర్తించినందుకు క్షమించండి. చర్చలో లీనమైపోయి సిబ్బంది భుజంపై చేయి వేశాను. సిబ్బంది పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాను. అలా చేసి ఉండకూడదు. దీనిపై కేసు కూడా నమోదైంది’ అని బేలీ మీడియాకు వెల్లడించారు. గత వారం రాజీనామా చేసినట్లు చెప్పారు. తన రాజీనామాను న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తాజాగా ఆమోదించినట్లు వెల్లడించారు. అయితే, మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎంపీగా మాత్రం కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.

ఓ చిన్న పొరపాటు మంత్రి పదవికే ఎసరు

మద్యం సేవించలేదు
కాగా, ఆండ్రూ బేలీపై విమర్శలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆండ్రూ మద్యం సేవించి హాజరయ్యారంటూ ఆరోపణలు వచ్చాయి. మద్యం మత్తులో తనను కించపరిచేలా మాట్లాడారంటూ సిబ్బంది ఆండ్రూ బేలీపై ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను ఆండ్రూ తోసిపుచ్చారు. ఆ సమయంలో తాను మద్యం సేవించి లేనని తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్లస్టర్ క్షిపణి దాడులు

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్లస్టర్ క్షిపణి దాడులు

ట్రంప్ పర్యటన రద్దకు హోర్ముజ్ అభ్యర్థనను చైనా పట్టించుకోకపోవడమే కారణమా?

ట్రంప్ పర్యటన రద్దకు హోర్ముజ్ అభ్యర్థనను చైనా పట్టించుకోకపోవడమే కారణమా?

మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

లరిజానీ మృతి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తం

లరిజానీ మృతి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తం

కాబూల్ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్ ఆవేదన

కాబూల్ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్ ఆవేదన

ఇజ్రాయెల్ పై దాడులు మరింత తీవ్రం చేసిన ఇరాన్

ఇజ్రాయెల్ పై దాడులు మరింత తీవ్రం చేసిన ఇరాన్

‘డూమ్స్ డే’ విమానాలను రంగంలోకి దింపిన అమెరికా.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా ?

‘డూమ్స్ డే’ విమానాలను రంగంలోకి దింపిన అమెరికా.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా ?

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

📢 For Advertisement Booking: 98481 12870