हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

India Attack: పాక్‌ మురీద్ బేస్‌పై భారత్ హఠాత్ దాడి

Vanipushpa
India Attack: పాక్‌ మురీద్ బేస్‌పై భారత్ హఠాత్ దాడి

మే 10న పాకిస్థాన్‌(Pakistan) వాయుసేన స్థావరాలపై భీకర దాడులు చేసిన సమయంలో మురీద్‌ బేస్‌(Murid Base)లోని అనుమానిత భూగర్భస్థావరాన్ని సైతం భారత్‌(India) లక్ష్యంగా చేసుకుంది. పాకిస్థాన్‌(Pakistan)లో భూగర్భ సైనిక మౌలికసదుపాయాలపై భారత్‌ దాడి చేయడం అదే తొలిసారని తెలుస్తోంది. మాక్సార్‌ టెక్నాలజీస్‌ విడుదల చేసిన హై రెసొల్యూషన్‌ ఉపగ్రహ(Satellite) చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

India Attack: పాకిస్థాన్‌లో భూగర్భ సైనిక సదుపాయాలపై భారత్‌ దాడి
India Attack: పాక్‌ మురీద్ బేస్‌పై భారత్ హఠాత్ దాడి

భూగర్భంలో పాక్‌ నిర్మాణం
భారత క్షిపణుల ధాటికి ఆ భూగర్భ స్థావరంపైన 3 మీటర్ల వెడల్పు గల గుంత ఏర్పడినట్లు ఫొటోలో కనిపిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల మురీద్‌ ఎయిర్‌బేస్‌ ప్రవేశమార్గానికి ఆ బిలం కేవలం 30మీటర్ల దూరంలోనే ఉంది. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ లేదా డ్రోన్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు భూగర్భంలో పాక్‌ ఆ నిర్మాణం చేపట్టినట్లు అనుమానాలు ఉన్నాయి. భారత్‌ పాకిస్థాన్‌ భూగర్భ సైనిక మౌలిక సదుపాయాలపై చేసిన ఇది మొదటి దాడిగా పేర్కొనబడుతోంది. మురీద్ బేస్‌లో ఉన్న అనుమానిత భూగర్భ కమాండ్ సెంటర్‌పై క్షిపణుల ద్వారా దాడి జరిగింది.
అంతర్జాతీయ సైనిక నిపుణులు ఏం చెబుతున్నారు?
అందులోని కీలక ఆస్తులు, మౌలికసదుపాయాలు ధ్వంసం చేయాలనే భారత్‌ దాడిచేసి ఉండొచ్చని అంతర్జాతీయ సైనిక నిపుణులు చెబుతున్నారు. అత్యాధునిక గైడెడ్‌ అమునిషన్‌తో భూగర్భ నిర్మాణాలను ధ్వంసం చేసే కచ్చితమైన దాడిగా అభివర్ణించారు. అటు పాకిస్థాన్‌ వాయుసేనకు అత్యంత కీలకమైన నూర్‌ఖాన్‌ బేస్‌లో సైతం గతంలో అంచనా వేసిన దానికన్నా భారీగా, మరమ్మతులు చేయలేనంత నష్టం వాటిల్లినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసింది. C-130 హెర్క్యూల్స్‌, సాబ్‌-2000, రిఫ్యూయల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు నూర్‌ఖాన్‌ స్థావరంలో ఉంటాయి.

డ్రోన్ & కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్న భూగర్భ నిర్మాణం

భూగర్భ సదుపాయం ద్వారా డ్రోన్ కార్యకలాపాలు, కమాండ్ & కంట్రోల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం. భారత్‌ ప్రాముఖ్యత ఉన్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా చేసుకున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.

Read Also: Kami Rita: 31వ సారి ఎవరెస్ట్ ను అధిరోహించిన కమీ రీటా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

పాక్ దాడులు.. 125 మంది మృతి

పాక్ దాడులు.. 125 మంది మృతి

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

📢 For Advertisement Booking: 98481 12870