हिन्दी | Epaper

Breaking news: Terror Plot in Hyderabad: భాగ్యనగరంలో ఉగ్ర కుట్ర భగ్నం?

Tejaswini Y
Breaking news: Terror Plot in Hyderabad: భాగ్యనగరంలో ఉగ్ర కుట్ర భగ్నం?

Terror Plot in Hyderabad: హైదరాబాద్ నగరంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారనే అనుమానంతో నిఘా వర్గాలు (Intelligence Agencies) అప్రమత్తమయ్యాయి. ఈ కుట్రకు సంబంధించిన కీలక ఆధారాలు లభించడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read Also: Uttar Pradesh: పోక్సో కేసులో UP స్పెషల్ కోర్టు సంచలన తీర్పు

Terror Plot in Hyderabad: Terror plot foiled in Bhagyanagaram?
Terror Plot in Hyderabad: Terror plot foiled in Bhagyanagaram?

చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో కీలక సమాచారం

నగరంలోని చంచల్‌గూడ జైలులో జరిగిన ములాఖత్‌ల (ఖైదీల సందర్శనలు) ద్వారా ఈ భారీ కుట్రకు సంబంధించిన కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. జైలులో ఉన్న కొందరు నిందితులను కలిసేందుకు వచ్చిన వారి కదలికలు, వారు మాట్లాడుకున్న అంశాలపై నిఘా పెట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిసినట్లు సమాచారం.

ఇద్దరు అనుమానితుల అరెస్ట్

ఈ కుట్రతో సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను రహస్యంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని ప్రముక ప్రాంతాలే లక్ష్యంగా ఈ ప్లాన్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు పూర్తి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు: ట్రంప్

సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు: ట్రంప్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా
0:12

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

📢 For Advertisement Booking: 98481 12870