Nampally Fire Incident: డేటా రికవరీ కష్టమేనట?

Nampally Fire Incident: హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగ్‌పూర్ నుంచి వచ్చిన ప్రత్యేక ఫోరెన్సిక్ దర్యాప్తు బృందం ప్రాథమిక నివేదికను సమర్పించగా, ఈ ఘటనలో సుమారు 1,100 కేసు ఫైళ్లు పూర్తిగా కాలిపోయినట్లు నిర్ధారించింది. ఈ అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, న్యాయవ్యవస్థకు సంబంధించిన కీలక ఆధారాలు నష్టపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. Read Also: Uttar Pradesh: పోక్సో కేసులో … Continue reading Nampally Fire Incident: డేటా రికవరీ కష్టమేనట?