हिन्दी | Epaper

Barley Water: పోషక సిరి ఈ బార్లీ నీళ్లు

Anusha
Barley Water: పోషక సిరి ఈ బార్లీ నీళ్లు

ఎండాకాలంలో మనకు ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో పానీయాలు ఉన్నాయి. మండుతున్న ఎండలకు దివ్య ఔషధంగా బార్లీ నీళ్ళు పనిచేస్తాయి. ఎండలకు శరీరంలో నీరు ఆవిరైపోయి డీహైడ్రేషన్ కు గురయ్యేవారికి బార్లీ నీరుతో ఉపశమనం కలుగుతుంది. యాంటి ఆక్సిడెంట్ లు, పోషకాలు బార్లీ నీటిలో అధికంగా ఉంటాయి.ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతు ,మూత్రం కూడా సరిగ్గా రాక అనేకమంది అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి మూత్రం సాఫీగా రావటంతో పాటు, మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంటకు బార్లీ నీరు తాగితే ఉపశమనం కలుగుతుంది. మూత్ర విసర్జన సమయంలో దుర్వాసన సమస్యకు బార్లీ గింజల నీరు తాగడం వలన విముక్తి లభిస్తుంది.బార్లీ నీటిలో అనేకమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ తగిన మోతాదులో ఉంటుంది .ఫైబర్ ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.కాబట్టి డయాబెటిస్ తో బాధపడేవారు బార్లీ నీటిని తాగడం వలన ఉపయోగాలే తప్ప ఎలాంటి హాని జరగడానికి ఆస్కారం లేదు అధిక రక్తపోటు తో బాధ పడుతున్న వారికి బార్లీ నీరు తాగడం వలన ప్రయోజనం ఉంటుంది. బార్లీ నీరు అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.

అధిక బరువు

నూటికి ఎనబై శాతం మంది అధిక బరువుతో ఇబ్బంది పడే వారిని చూస్తున్నాము. వారు ఫుడ్ ఎక్కువ తినకుండా కంట్రోల్ చేసుకున్నా కిలోలు కిలోలు బరువు పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు. అలాంటి వారు ఈ బార్లీ నీరు తీసుకోవడం వలన అధిక బరువుని నియంత్రించవచ్చు అయితే మీరు వ్యాయామం చేసే సమయంలో లేదా వ్యాయామం చేసిన తరువాత ఈ నీరు తాగితే మీ బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.ఈ నీరు తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ పనితీరు మరింత మెరుగుపడుతుంది.ఛాతీలో మంట ,గ్యాస్ సమస్యతో బాధ పడేవారికి ఈ బార్లీ నీటిని తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. ఒక వారం రోజుల పాటు ఉదయం క్రమం తప్పకుండా తాగితే గుండెల్లో మంట,గ్యాస్ వంటి సమస్యల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు.

 Barley Water: పోషక సిరి ఈ బార్లీ నీళ్లు

సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం, వేసవికాలంలో నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ తినడం వలన కూడా మలబద్దక సమస్య ఏర్పడుతుంది. ఈసమస్య కారణంగా ఇబ్బంది పడేవారికి బార్లీ నీరు మంచి మెడిసిన్ లాగ పనిచేస్తుంది. కాకపోతే పరగడుపున ఈ నీటిని సేవిస్తే మంచి ఫలితం దక్కుతుంది.

Read Also:Health :థైరాయిడ్ లక్షణాలు ఇవే!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మన వంటగదే ఒక హాస్పిటల్.. ఈ చిట్కాలతో ఆరోగ్యం మీ గుప్పిట్లో!

మన వంటగదే ఒక హాస్పిటల్.. ఈ చిట్కాలతో ఆరోగ్యం మీ గుప్పిట్లో!

డయాబెటిస్ రోగులకు తీపి కబురు

డయాబెటిస్ రోగులకు తీపి కబురు

భోజనం తర్వాత వెంటనే టీ తాగుతున్నారా?

భోజనం తర్వాత వెంటనే టీ తాగుతున్నారా?

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

పురుషుల్లో పెరుగుతున్న జుట్టు రాలడం: కారణం మీ జీర్ణ వ్యవస్థేనా?

పురుషుల్లో పెరుగుతున్న జుట్టు రాలడం: కారణం మీ జీర్ణ వ్యవస్థేనా?

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

శరీరంలో విటమిన్ బి12 పెంచుకునే సహజ మార్గాలు!

శరీరంలో విటమిన్ బి12 పెంచుకునే సహజ మార్గాలు!

మీ కళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

మీ కళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పదార్థాలు అస్సలు తినకండి

ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పదార్థాలు అస్సలు తినకండి

గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు

గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు

15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

📢 For Advertisement Booking: 98481 12870