हिन्दी | Epaper

Health Alert: షుగర్ ఉన్నవారికి ప్యాంక్రియాస్ క్యాన్సర్ ముప్పు

Pooja
Health Alert: షుగర్ ఉన్నవారికి ప్యాంక్రియాస్ క్యాన్సర్ ముప్పు

డయాబెటిస్ (షుగర్) అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే దీర్ఘకాలిక వ్యాధి. ముఖ్యంగా ఐదేళ్లకు పైగా షుగర్‌తో బాధపడుతున్నవారిలో(Health Alert) ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కొంతమేర అధికంగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

Read Also:Millet vs Wheat : బరువు తగ్గింపు, షుగర్ నియంత్రణకు ఏది బెస్ట్?

Health Alert

పరిశోధకుల ప్రకారం టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో లివర్ క్యాన్సర్‌తో పాటు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ వ్యక్తులతో పోలిస్తే(Health Alert) దాదాపు రెండింతలు ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల డయాబెటిస్ అభివృద్ధి చెందుతుందని నిపుణులు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మన వంటగదే ఒక హాస్పిటల్.. ఈ చిట్కాలతో ఆరోగ్యం మీ గుప్పిట్లో!

మన వంటగదే ఒక హాస్పిటల్.. ఈ చిట్కాలతో ఆరోగ్యం మీ గుప్పిట్లో!

డయాబెటిస్ రోగులకు తీపి కబురు

డయాబెటిస్ రోగులకు తీపి కబురు

భోజనం తర్వాత వెంటనే టీ తాగుతున్నారా?

భోజనం తర్వాత వెంటనే టీ తాగుతున్నారా?

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

పురుషుల్లో పెరుగుతున్న జుట్టు రాలడం: కారణం మీ జీర్ణ వ్యవస్థేనా?

పురుషుల్లో పెరుగుతున్న జుట్టు రాలడం: కారణం మీ జీర్ణ వ్యవస్థేనా?

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

శరీరంలో విటమిన్ బి12 పెంచుకునే సహజ మార్గాలు!

శరీరంలో విటమిన్ బి12 పెంచుకునే సహజ మార్గాలు!

మీ కళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

మీ కళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పదార్థాలు అస్సలు తినకండి

ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పదార్థాలు అస్సలు తినకండి

గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు

గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు

15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

📢 For Advertisement Booking: 98481 12870