हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest Telugu News : Breakfast : బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే ఏమవుతుందో తెలుసా..

Sudha
Latest Telugu News : Breakfast : బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే ఏమవుతుందో తెలుసా..

రోజూ అంద‌రూ వివిధ ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌లు చేస్తుంటారు. త‌మ‌కు అందుబాటులో ఉండే ఆహారాల‌ను వారు తింటుంటారు. ఇడ్లీ, దోశ‌, పూరీ వంటి సంప్ర‌దాయ ఆహారాల‌తోపాటు కొంద‌రు పోష‌కాలు క‌లిగిన భిన్న ర‌కాల ఆహారాల‌ను ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తింటారు. అయితే కొంద‌రు బ్రేక్‌ఫాస్ట్‌ను (Breakfast) మానేస్తుంటారు. ఏకంగా మ‌ధ్యాహ్నం లంచ్ చేస్తారు. ఉదయం స‌మ‌యం లేద‌ని లేదా కావాల‌నే కొంద‌రు బ్రేక్ ఫాస్ట్ చేయ‌డం మానేస్తుంటారు. అయితే ఈ అల‌వాటు మంచిది కాద‌ని, మ‌న ఆరోగ్యానికి అన్ని ర‌కాలుగా కీడు చేస్తుంద‌ని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ (Breakfast)మానేయ‌డం వ‌ల్ల అనేక దుష్ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వారు అంటున్నారు. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేయ‌క‌పోతే దీర్ఘ‌కాలంలో మ‌న శ‌రీరంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌ని వారు అంటున్నారు.

Read Also : HIV: ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

Breakfast
Breakfast

శ‌రీరానికి గ్లూకోజ్ ల‌భించ‌దు

ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో లో షుగ‌ర్ స‌మ‌స్య ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. అప్ప‌టికే ఆ స‌మ‌స్య ఉన్న‌వారు బ్రేక్ ఫాస్ట్ చేయ‌డం మానేస్తే ఇంకా తీవ్ర ప్ర‌భావం ఉంటుంది. దీని వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ మ‌రింత ప‌డిపోయి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లే ప్ర‌మాదం ఉంటుంది. రాత్రి పూట భోజ‌నం చేసిన త‌రువాత ఉద‌యం మ‌ళ్లీ బ్రేక్ ఫాస్ట్ చేసే వ‌ర‌కు చాలా స‌మ‌యం ఉంటుంది. ఆ స‌మ‌యంలో లివ‌ర్‌లో నిల్వ ఉండే గ్లూకోజ్ స్థాయిలు ఖ‌ర్చ‌యిపోతాయి. ఈ క్ర‌మంలో ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే శ‌రీరానికి గ్లూకోజ్ ల‌భించ‌దు. దీని కార‌ణంగా శ‌రీరం కొవ్వుల‌పై ఆధార ప‌డుతుంది. ఈ క్ర‌మంలో షుగ‌ర్ లెవ‌ల్స్ విప‌రీతంగా ప‌డిపోతాయి. క‌నుక ఈ స‌మ‌స్య ఉత్ప‌న్నం అవ‌కుండా ఉండాలంటే ఉద‌యం క‌చ్చితంగా బ్రేక్ ఫాస్ట్‌ను చేయాల్సి ఉంటుంది.

కొవ్వు పెరుగుతుంది

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే శ‌రీరంలో హార్మోన్ల స‌మ‌తుల్య‌త దెబ్బ తింటుంది. దీని కార‌ణంగా ఒత్తిడి హార్మోన్ల‌యిన కార్టిసాల్ వంటివి ఉత్ప‌త్తి అవుతాయి. దీంతో ఆక‌లిని పెంచే హార్మోన్ల ఉత్ప‌త్తి కూడా పెరుగుతుంది. ఈ క్ర‌మంలో విప‌రీతంగా ఆక‌లి అవుతుంది. దీని వ‌ల్ల రోజులో ఇత‌ర స‌మయాల్లో కావ‌ల్సిన దాని క‌న్నా అధికంగా ఆహారం తింటారు. దీని వ‌ల్ల శ‌రీరంలో క్యాల‌రీలు చేరి కొవ్వు పెరుగుతుంది. అధిక బ‌రువు పెరుగుతారు. ఇలా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోవ‌డం అనే చ‌ర్య ప‌రోక్షంగా అధిక బ‌రువుకు కార‌ణం అవుతుంది. క‌నుక ఉద‌యం క‌చ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేయ‌క‌పోతే త‌లెత్తే మ‌రో స‌మ‌స్య మెట‌బాలిజం త‌గ్గిపోవ‌డం. దీని కార‌ణంగా శ‌రీరం క్యాల‌రీల‌ను స‌రిగ్గా ఖ‌ర్చు చేయ‌దు. దీంతో కొవ్వు నిల్వలు పేరుకుపోయి అధికంగా బ‌రువు పెరుగుతారు. ఈ విధంగా రెండు ర‌కాలుగా బ‌రువు పెరిగేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ఉద‌యం త‌ప్ప‌నిస‌రిగా అల్పాహారం తీసుకోవాలి.

Breakfast
Breakfast

తింటే అనేక లాభాలు

చాలా మంది ఉద‌యం స‌మ‌యం లేద‌ని, లేదా ఆఫీస్‌కు ఆల‌స్యం అవుతుంద‌ని బ్రేక్ ఫాస్ట్ చేయ‌డం మానేస్తుంటారు. కానీ అలా చేయ‌కూడ‌దు. క‌చ్చితంగా ఏదో ఒక ఆహారం తినాలి. ఇత‌ర అల్పాహారాల‌ను త‌యారు చేసేందుకు స‌మ‌యం లేక‌పోతే క‌నీసం పండ్లు, ఉడ‌క‌బెట్టిన గుడ్లు, విత్త‌నాలు, న‌ట్స్ వంటి వాటిని తినాలి. ఇవి పోష‌కాల‌ను అందించ‌డ‌మే కాదు, ఆక‌లి ఎక్క‌వ‌గా అవ‌కుండా చేస్తాయి. బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తాయి. ఇంకా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. కోడిగుడ్లు, గింజ‌లు, విత్త‌నాల‌ను తింటే ఉప‌యోగం ఉంటుంది. వీటిని వండాల్సిన ప‌నిలేదు. కేవలం గుడ్ల‌ను మాత్రం ఉడ‌క‌బెడితే స‌రిపోతుంది. ఇత‌ర ప‌దార్థాల‌ను రాత్రి పూట నీటిలో నాన‌బెడితే చాలు, ఉద‌యం తిన‌వ‌చ్చు. ఇలా చాలా సుల‌భంగా అల్పాహారం రెడీ అయిపోతుంది. దీన్ని తింటే అనేక లాభాలు క‌లుగుతాయి. కానీ ఎట్టి పరిస్థితిలోనూ బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయ‌కూడ‌దు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆయుర్వేద పిజి డాక్టర్లు ఇక సర్జరీలు చేసేందుకు వెసులుబాటు

ఆయుర్వేద పిజి డాక్టర్లు ఇక సర్జరీలు చేసేందుకు వెసులుబాటు

పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

రోజుకు ఒక్క పెగ్‌ సరిపోతుందనుకున్నారా? హెచ్చరిక

రోజుకు ఒక్క పెగ్‌ సరిపోతుందనుకున్నారా? హెచ్చరిక

నడకతో బరువు తగ్గడం చాలా సులభం

నడకతో బరువు తగ్గడం చాలా సులభం

ఆరోగ్యానికి అమూల్యమైన సూపర్ ఫుడ్

ఆరోగ్యానికి అమూల్యమైన సూపర్ ఫుడ్

ఎండుద్రాక్ష, ఖ‌ర్జూరాలు నిజంగా ఐర‌న్ స్థాయిల‌ను పెంచుతాయా!

ఎండుద్రాక్ష, ఖ‌ర్జూరాలు నిజంగా ఐర‌న్ స్థాయిల‌ను పెంచుతాయా!

ఉద‌యం నిద్ర‌లేవగానే నీళ్లు తాగితే ఎన్నో లాభాలు..

ఉద‌యం నిద్ర‌లేవగానే నీళ్లు తాగితే ఎన్నో లాభాలు..

లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!

పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!

చర్మవాధులతో ఇబ్బంది పడుతున్న వైసిపి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి

చర్మవాధులతో ఇబ్బంది పడుతున్న వైసిపి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి

యువత అలవాట్లే క్యాన్సర్ ముప్పు కు కారణమా? నిపుణుల హెచ్చరిక

యువత అలవాట్లే క్యాన్సర్ ముప్పు కు కారణమా? నిపుణుల హెచ్చరిక

రోడ్డుపైనే సర్జరీ! ఆసుపత్రికి చేరకముందే ప్రాణం కాపాడిన వైద్యులు

రోడ్డుపైనే సర్జరీ! ఆసుపత్రికి చేరకముందే ప్రాణం కాపాడిన వైద్యులు

📢 For Advertisement Booking: 98481 12870