हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

HomeTips: ఇంట్లోనే ఈజీ క్లీనింగ్ చిట్కాలు

Pooja
HomeTips: ఇంట్లోనే ఈజీ క్లీనింగ్ చిట్కాలు

పాత లెదర్ బ్యాగులు, షూస్‌కు మళ్లీ కొత్తదనపు(HomeTips) మెరుపు రావాలంటే స్వల్పంగా వ్యాజలిన్ రాసి, మెత్తని గుడ్డతో మెల్లగా తుడవాలి.

బాత్‌రూం అద్దాలపై సబ్బు నీటి మచ్చలు కనిపిస్తే, వెనిగర్‌లో ముంచిన స్పాంజ్‌తో శుభ్రం చేస్తే మెరుపు తిరిగి వస్తుంది.

చెక్క ఫర్నిచర్‌పై గీతలు పడినప్పుడు, వంట(HomeTips) నూనె–వెనిగర్ మిశ్రమంలో గుడ్డ ముంచి తుడిస్తే అవి తగ్గిపోతాయి.

ఖరీదైన దుస్తులపై ఇంకు మరకలు పడితే, ముందుగా కొద్దిగా బేకింగ్ సోడా రాసి రుద్ది, తర్వాత వెనిగర్ కలిపిన నీటిలో ఉతికితే మరకలు త్వరగా పోతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870