Dizziness: అకస్మాత్తుగా తల, కళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తుందా..? అయితే తెలుసుకోండి..

కుర్చీలోంచి లేచిన తర్వాత అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు, కళ్ళ ముందు చీకటిగా.. పడిపోయినట్లు అనిపిస్తే, దానిని తేలికగా తీసుకోకండి. ఇది ఒక సాధారణ సమస్య కాదు, దాని వెనుక వైద్యపరమైన కారణం ఉండవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఈ పరిస్థితిని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ లేదా భంగిమ హైపోటెన్షన్ అంటారు. కూర్చున్న లేదా పడుకున్న స్థానం నుండి అకస్మాత్తుగా లేచిన తర్వాత శరీరం రక్తపోటును త్వరగా సర్దుబాటు చేసుకోలేదు. తగినంత రక్తం మెదడుకు చేరుకోలేనప్పుడు ఇది జరుగుతుంది. మీకు తల … Continue reading Dizziness: అకస్మాత్తుగా తల, కళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తుందా..? అయితే తెలుసుకోండి..