Health Awareness: షుగర్‌తో వచ్చే చర్మ సమస్యలు

రక్తంలో చక్కెర మోతాదు ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే, అది చర్మ ఆరోగ్యంపై(Health Awareness) ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మం అధికంగా పొడిబారడం, నిరంతర దురద, … Continue reading Health Awareness: షుగర్‌తో వచ్చే చర్మ సమస్యలు