Castor Oil : ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా?

ఆముదం నూనెను చాలా కాలంగా ఇంటి వైద్యంలో భాగంగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చర్మం, జుట్టు, జీర్ణ సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సైతం అంటున్నారు. ఆముదంలోని పోషకాలు శరీరాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి. అందుకే చాలా మంది దీనిని తమ జీవనశైలిలో భాగంగా క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పేగులకు సంబంధించిన సమస్యలను వదిలించుకోవడానికి ఆముదం (Castor Oil)భలేగా ఉపయోగపడుతుంది. శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడంలో పేగులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. … Continue reading Castor Oil : ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా?