हिन्दी | Epaper

ENG vs IND: టాస్ ఓడిన గిల్.. తొలి టెస్ట్‌లో భారత్ ఫస్ట్ బ్యాటింగ్

Anusha
ENG vs IND: టాస్ ఓడిన గిల్.. తొలి టెస్ట్‌లో భారత్ ఫస్ట్ బ్యాటింగ్

ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా జట్టు శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) నేతృత్వంలో ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా యువ కెప్టెన్ గిల్ తన టెస్ట్ కెప్టెన్సీ కెరీర్‌ను ప్రారంభిస్తున్నాడు.టాస్ అనంతరం గిల్ మాట్లాడుతూ, “మేము టాస్ గెలిస్తే మేమూ ఫీల్డింగ్‌కే వెళ్లేవాళ్లం,” అని తెలిపారు. ఆకాశంలో మేఘాలు ఉండటంతో పిచ్‌పై మాయిశ్చర్ ఉండవచ్చునన్న అంచనాతో ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. గిల్ సేనలో ఈ మ్యాచ్ ద్వారా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudarshan) టెస్ట్ అరంగేట్రం చేయడం విశేషం. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో అద్భుతమైన ఫార్మ్‌లో కనిపించిన సాయి తన ఎంపికకు న్యాయం చేయాల్సిన సవాల్‌ను ఎదుర్కొంటున్నాడు.

బౌలింగ్

శార్దూల్ ఠాకూర్ కూడా తుది జ‌ట్టులో స్థానం సంపాదించాడు. ఇంగ్లండ్ జ‌ట్టులో పోప్‌కు స్థానం క‌ల్పించిన‌ట్లు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తెలిపాడు. బౌలింగ్ యూనిట్‌లో వోక్స్‌, కార్సేలు చోటు సంపాదించారు.ఈ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత యువతపై ఉంది. గిల్ సేన తొలి మ్యాచ్ (First Match) నుంచే తమ ప్రదర్శనతో సమర్థత నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
Read Also: Shikhar Dhawan: ధావన్ దుర్యోధనుడి అవతారంలో..చాహల్ శకునిగా సందడి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

📢 For Advertisement Booking: 98481 12870