हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Health: చల్లనీరు బాడీ ఫిట్నెస్ ను పెంచుతుందా?

Anusha
Health: చల్లనీరు బాడీ ఫిట్నెస్ ను పెంచుతుందా?

రోజుకి కనీసం 2 నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి.నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.శరీరంలో తగిన మోతాదులో వాటర్ కంటెంట్ లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు వస్తాయి. మూత్రంలో మంట, యూరిన్ పాస్ చేసినప్పుడు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే రోజూ నీళ్లు తాగడం ముఖ్యమే. కానీ ఎలాంటి నీళ్లు తాగుతున్నారన్న దానిపైనే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. చాలా మంది మామూలు వేడిగా ఉన్నా సరే అలాంటి నీళ్లు తాగరు. చిల్డ్ వాటర్ మాత్రమే తాగుతుంటారు. లేదంటే మామూలు నీళ్లలో ఐస్ వేసుకుని తాగుతారు. చాలా మందికి ఇదో అలవాటు.
ఇలా రెగ్యులర్ గా చల్లనీళ్లు తాగడం వల్ల గొంతు పట్టేస్తుంది. తరచూ జలుబు, దగ్గు లాంటివి వస్తాయి. అయితే దీంతో పాటు మరో సమస్య కూడా వస్తుందని కొంత మంది చెబుతుంటారు. చల్ల నీళ్లు తాగితే బరువు పెరుగుతారనీ అంటారు.

ఉష్ణోగ్రత

సాధారణంగా మన శరీరంలో వేడి ఉంటుంది. ఇదే బాడీని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అంటే మనం తినే ఆహారం జీర్ణం కావాలంటే ఈ ఉష్ణోగ్రతే ముఖ్యం. కాస్త సైంటిఫిక్(Scientific) గా చెప్పాలంటే థర్మోజెనసిస్ అనే ప్రాసెస్ గురించి వివరించాలి. ఇది మన శరీరంలో హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. అసలు బాడీలో ఉన్న ఈ హీట్ ఎలా పని చేస్తుంది. ఇది ఎందుకు అవసరం అంటే బాడీ టెంపరేచర్ ని మెయింటేన్ చేయడానికి ఈ ఉష్ణోగ్రత తప్పనిసరి. ఉదాహరణకు విపరీతంగా చలి ఉన్నప్పుడు లోపల ఎంతో కొంత వేడి ఉంటుంది. అలా బ్యాలెన్స్ అయిపోతుంది.ఎక్కువ సమయం వ్యాయామం చేసినప్పుడు శరీరమంతా చెమటలు పడతాయి. ఆ సమయంలో బాడీ హీట్ ని జనరేట్ చేస్తుంది. అలా వేడి విడుదలైనప్పుడే క్యాలరీలు కరిగి పోతాయి. అంటే మనం బరువు తగ్గి ఫిట్ గా ఉండాలన్నా శరీరంలో ఉష్ణోగ్రత తప్పనిసరిగా ఉండాల్సిందే. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే ఈ హీట్ అవసరం. ఈ హీట్ కారణంగానే పొట్టలో డైజెస్టివ్ ఎంజైమ్స్(Digestive enzymes) విడుదలై తిన్నది అరుగుతుంది. మొత్తంగా ఈ ప్రాసెస్ ని థర్మోజెనసిస్ అంటారు. మరి దీనికి కోల్డ్ వాటర్ కి లింక్ ఏంటనేది చూద్దాం.

 Health: చల్లనీరు  బాడీ ఫిట్నెస్ ను పెంచుతుందా?
Health: చల్లనీరు బాడీ ఫిట్నెస్ ను పెంచుతుందా?

ప్రొడ్యూస్

నీళ్లు తాగినప్పుడు మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి.చన్నీళ్లు తాగిన వెంటనే లోపలి ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఆ సమయంలో బాడీ వెంటనే హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ విధంగా బాడీ టెంపరేచర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా జరిగినప్పుడే శరీరంలో ఉన్న కేలరీలు కరిగిపోతాయి. సింపుల్ గా చెప్పాలంటే కేలరీలు కరిగిపోవడానికి చన్నీళ్లు తోడ్పడతాయి. అంటే చన్నీళ్లు తాగితే బరువు పెరుగుతారన్నది కేవలం ఓ అపోహ మాత్రమే.

Read Also: Health: ఏలకుల టీ తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చ‌ర్మంపై దుర‌ద ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

చ‌ర్మంపై దుర‌ద ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే ఎన్నో లాభాలు ..!

రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే ఎన్నో లాభాలు ..!

మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

బెల్లీ ఫ్యాట్ పెరుగుతోందా? నిపుణుల హెచ్చరికలు, పరిష్కారాలు

బెల్లీ ఫ్యాట్ పెరుగుతోందా? నిపుణుల హెచ్చరికలు, పరిష్కారాలు

మైగ్రేన్ ఉన్నవారు తెలుసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు..

మైగ్రేన్ ఉన్నవారు తెలుసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు..

ఇంట్లో గాజు వస్తువుల శుభ్రతకు సులభమైన చిట్కాలు

ఇంట్లో గాజు వస్తువుల శుభ్రతకు సులభమైన చిట్కాలు

అల్జీమర్స్, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో శాస్త్రవేత్తల కీలక పరిశోధన

అల్జీమర్స్, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో శాస్త్రవేత్తల కీలక పరిశోధన

మధ్య వయసులో మెదడుకు (డిమెన్షియా) హెచ్చరికలు

మధ్య వయసులో మెదడుకు (డిమెన్షియా) హెచ్చరికలు

గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా..?

గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా..?

మెదడు వయస్సును ఎలా తగ్గించుకోవాలో తెలుసా ?

మెదడు వయస్సును ఎలా తగ్గించుకోవాలో తెలుసా ?

ఈ పండ్ల‌తో క్యాన్స‌ర్ కు చెక్ పెట్టొచ్చు ..

ఈ పండ్ల‌తో క్యాన్స‌ర్ కు చెక్ పెట్టొచ్చు ..

చలికాలంలో పొరపాటున కూడా కొన్ని ఫుడ్స్ తినకండి

చలికాలంలో పొరపాటున కూడా కొన్ని ఫుడ్స్ తినకండి

📢 For Advertisement Booking: 98481 12870