हिन्दी | Epaper

Nellore Crime: ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Aanusha
Nellore Crime: ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Nellore Crime: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక విఎంఆర్ నగర్ కు చెందిన రాజా (50) పెయింటర్ గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా జీవనోపాధి సరిగా దొరకక అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఆర్ధిక సమస్యలు రోజురోజుకీ ఎక్కువ కావడంతో తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో రేకుల కింద ఉండే ఇనుప రాడ్డుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read Also: Adulterated Curd: హైదరాబాద్‌లో కల్తీ పెరుగు దందా.. 2,500 కిలోలు స్వాధీనం

Nellore Crime: Man commits suicide due to financial difficulties
Nellore Crime: Man commits suicide due to financial difficulties

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870