Madhya Pradesh Crime: పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివాహమై నెల రోజులు కూడా గడవకముందే, ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇన్ స్టాగ్రామ్ ద్వారా మొదలైన ఒక ప్రేమ వ్యవహారమే ఈ ఘోర హత్యకు దారితీసింది. Read Also: Farooq Abdullah: జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ … Continue reading Madhya Pradesh Crime: పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య