हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Single: ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘సింగిల్’

Ramya
Single: ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘సింగిల్’

కామెడీ, ప్రేమ, మలుపుల మేళవింపు – శ్రీవిష్ణు “సింగిల్”గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కథ!

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే సక్సెస్‌ను అందుకుంటూ, తనదైన శైలిలో ప్రేక్షకుల్లో స్థానం సంపాదించుకుంటున్న యంగ్ హీరోలలో శ్రీవిష్ణు ఒకరు.

ఓవర్ నైట్ స్టార్ కాకపోయినా, స్థిరంగా, పరిశ్రమలో తన దారిని తానే వేసుకుంటూ వెళ్తున్న నటుడు.

తన కెరీర్ ఆరంభం నుండి వినూత్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ, సరికొత్త జానర్లను ఎంచుకోవడంలో శ్రీవిష్ణు ప్రత్యేకత చూపించాడు.

తాజాగా “సింగిల్” అనే కామెడీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను నవ్వుల పంట పండించిన శ్రీవిష్ణు, ఈ సినిమా ద్వారా మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

Single

మే 9న విడుదలై థియేటర్లలో విజయం – ఇప్పుడు ఓటీటీలో సందడి

“Single” సినిమా మే 9న విడుదలై, మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను రాబట్టింది. ముఖ్యంగా శ్రీవిష్ణు కామెడీ టైమింగ్, వెన్నెల కిషోర్‌తో కలిసి సీన్స్ లో నవ్వులు పూయించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా, అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాడ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించారు.

సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్ బాగానే పనిచేశాడు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, రెండు ప్రేమల మధ్య చిక్కుకున్న వ్యక్తిగా తన పాత్రను చక్కగా పోషించాడు.

ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు యూత్‌లో కూడా ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకుంది. థియేటర్‌లో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రం, ఎలాంటి హింట్ లేకుండా జూన్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.

విశేషంగా, కేవలం తెలుగులోనే కాకుండా, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ అందుబాటులోకి రావడం విశేషం.

కథలో ప్రేమ, హాస్యం, కలతల మిక్స్

కథ విషయానికి వస్తే.. విజయ్ (శ్రీవిష్ణు) ఎస్డీఎఫ్ బ్యాంక్ లో ఇన్స్యూరెన్స్ విభాగంలో పనిచేస్తుంటాడు. అదే బ్యాంక్ లో పనిచేసే తన మిత్రుడు అరవింద్ (వెన్నెల కిషోర్)ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నాలు ఉంటాడు.

ఈ విషయంలో అరవింద్ కు సాయం చేస్తుండగా మెట్రోలో పూర్వ (కేతిక శర్మ)ను చూసి మనసు పారేసుకుంటాడు. ఓ కారు షోరూంలో ఆమె పనిచేస్తుందని తెలుసుకొని ఎలాగైనా తనను ప్రేమలో పడేయాలనుకుంటాడు.

కానీ అనుకోకుండా డ్యాన్సర్ హరిణి (ఇవానా) తన జీవితంలో రావడంతో అతడి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది.. ? చివరకు విజయ్ ప్రియురాలిగా ఎవరు అనేది సినిమా.

శ్రీవిష్ణు ప్రత్యేకత ఏమిటంటే…

ఈ చిత్రంలో శ్రీవిష్ణు తన నేటివిటీ హాస్యం, అందుబాటులో ఉన్న నటనా నైపుణ్యాన్ని మిళితం చేస్తూ పాత్రలో జీవించాడు.

“సామజవరగమన”, “ఓం భీమ్ బుష్”, “స్వాగ్” వంటి సినిమాలతో ఇప్పటికే ట్రాక్‌లో ఉన్న శ్రీవిష్ణు, “Single”తో మళ్లీ తన మార్క్ చూపించాడు.

ఈ సినిమాతో పాటు అతని ఫ్యూచర్ ప్రాజెక్టులపై కూడా అంచనాలు పెరిగాయి. ప్రతి సినిమాలో కొత్తదనం కోసం ప్రయత్నించే ఆయనకు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ ఏర్పడుతోంది.

ముఖ్యంగా కామెడీ, లవ్ ట్రయాంగిల్ మిక్స్ అయిన సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది మంచి ఎంటర్టైన్మెంట్.

Read also: Jayam Ravi: కెనీషాను పెళ్లాడిన జయం రవి!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్
1:48

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా
0:10

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

📢 For Advertisement Booking: 98481 12870