हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Prabhas: మ‌ళ్లీ మారుతీతో రెబెల్ స్టార్ సినిమా.. ప్రభాస్ పీఆర్ టీమ్ క్లారిటీ

Anusha
Prabhas: మ‌ళ్లీ మారుతీతో రెబెల్ స్టార్ సినిమా.. ప్రభాస్ పీఆర్ టీమ్ క్లారిటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.సినిమా రిజల్ట్ నేపథ్యంలో దర్శకుడు మారుతిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

Read Also: Abhishan Jeevinth: ‘విత్ లవ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్

Rebel Star movie with Maruthi again.. Prabhas PR team clarity
Rebel Star movie with Maruthi again.. Prabhas PR team clarity

‘ది రాజా సాబ్’ ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

ప్రభాస్-మారుతి మళ్లీ కలిసి పనిచేస్తారని, హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుందని రూమర్లు వచ్చినా, ప్రభాస్ (Prabhas) పీఆర్ టీమ్ అధికారిక ప్రకటన లేకుండా ఇలాంటి వార్తలను నమ్మవద్దని స్పష్టం చేసింది. దీంతో ఈ కాంబోలో కొత్త సినిమా లేదని తేలింది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘ది రాజా సాబ్’ ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870