Director Pa. Ranjith: సినీ అవార్డ్స్ పై దర్శకుడు కీలక వ్యాఖ్యలు

తమిళనాడు ప్రభుత్వం ఏడేళ్ల విరామం తర్వాత ఒకేసారి 2016 నుంచి 2022 వరకూ రాష్ట్ర సినీ అవార్డులను ప్రకటించడం తెలిసిందే.. ఈ సందర్బంగా, ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ (Director Pa. Ranjith) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు ప్రభుత్వ అవార్డుల ప్రకటన వెలువడిన వెంటనే ఆయన తన ఎక్స్ ఖాతాలో కీలక ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు సంస్థలు ప్రకటించే సినిమా అవార్డుల్లో నిజాయితీ, పారదర్శకత నిజంగా … Continue reading Director Pa. Ranjith: సినీ అవార్డ్స్ పై దర్శకుడు కీలక వ్యాఖ్యలు