हिन्दी | Epaper

Varanasi Movie: ‘వారణాసి’ సీక్వెల్‌ పై రాజ‌మౌళి క్లారిటీ

Anusha
Rajamouli's clarity on 'Varanasi' sequel
Rajamouli’s clarity on ‘Varanasi’ sequel

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటైన మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’ (Varanasi Movie) పై మరో కీలక అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ రాజమౌళి స్వయంగా క్లారిటీనిచ్చాడు. ఈ సినిమాను తొలుత రెండు భాగాలుగా చేయాలని భావించినప్పటికీ, చివరికి దీనిని ఒకే ఒక్క భాగంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

Read Also: Mahesh Babu: రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్

సుమారు 3 గంటల నిడివి

ఈ సినిమా (Varanasi Movie) కు సీక్వెల్ ఉండదని, సుమారు 3 గంటల నిడివితో సింగిల్ పార్ట్‌గానే విడుదల కానుందని స్పష్టం చేశారు. రామాయణంలోని ఓ భాగాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలిపారు. కాగా, మహేశ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. పృథ్వీరాజ్ విలన్‌గా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
2:22

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు
0:32

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలపై కేటీఆర్ విమర్శలు

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలపై కేటీఆర్ విమర్శలు

రీల్స్ పిచ్చి.. గన్ తో షూట్ చేసుకున్న యువకుడు
0:19

రీల్స్ పిచ్చి.. గన్ తో షూట్ చేసుకున్న యువకుడు

కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి
0:18

కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి

అకాల వర్షాలు.. అరకులో వడగండ్ల వాన
0:13

అకాల వర్షాలు.. అరకులో వడగండ్ల వాన

ఆకట్టుకుంటున్న ‘విశ్వనాధ్ & సన్స్’ టీజర్
0:44

ఆకట్టుకుంటున్న ‘విశ్వనాధ్ & సన్స్’ టీజర్

అమరావతిలో భారీ విగ్రహం ఆవిష్కరణ.. పాల్గొన్న చంద్రబాబు, పవన్!
0:30

అమరావతిలో భారీ విగ్రహం ఆవిష్కరణ.. పాల్గొన్న చంద్రబాబు, పవన్!

వామ్మో బిర్యానీ లో బల్లి అంట!
1:30

వామ్మో బిర్యానీ లో బల్లి అంట!

అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. పెండింగ్ బిల్లుల కోసం పోరు!
1:39

అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. పెండింగ్ బిల్లుల కోసం పోరు!

నేను తప్పు చేయలేదు.. వీడియో విడుదల చేసిన ఎంపీ
0:57

నేను తప్పు చేయలేదు.. వీడియో విడుదల చేసిన ఎంపీ

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

📢 For Advertisement Booking: 98481 12870