Ranveer Singh: ధురంధర్ 2 లొకేషన్ మేనేజర్‌పై కేసు నమోదు!

Ranveer Singh: రణవీర్ సింగ్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘ధురంధర్ 2’ ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. అయితే, తాజాగా ముంబై పోలీసుల నిబంధనలను అతిక్రమించినందుకు ఈ చిత్ర బృందం చిక్కుల్లో పడింది. అసలేం జరిగిందంటే? ఫిబ్రవరి 1న దక్షిణ ముంబైలోని కీలకమైన పోర్ట్ ఏరియాలో చిత్ర షూటింగ్ జరిగింది. ఈ షెడ్యూల్‌లో నటుడు సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. అయితే, భద్రతా పరంగా అత్యంత సున్నితమైన ఈ జోన్‌లో పోలీసుల … Continue reading Ranveer Singh: ధురంధర్ 2 లొకేషన్ మేనేజర్‌పై కేసు నమోదు!