हिन्दी | Epaper

OTT: ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న మూవీస్, సిరీస్‌లు

Saritha
OTT: ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న మూవీస్, సిరీస్‌లు

OTT: గత ఆరు సంవత్సరాలుగా, ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత ఓటీటీల ప్రాబల్యం గణనీయంగా పెరిగింది. ఈ వారం కూడా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime), ఈటీవీ విన్, జియో హాట్ స్టార్, ఆహా, జి ఫైవ్, ఆపిల్ టీవీ ప్లస్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులను అలరించడానికి అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను విడుదల చేస్తున్నాయి. ఫిబ్రవరి 16 నుండి 20 వరకు విడుదల కానున్న ఈ చిత్రాలు, సిరీస్‌లు వివిధ భాషల్లో, విభిన్న జానర్లలో అందుబాటులో ఉంటాయి.

Read Also: Priyamani: హాలీవుడ్ ఎంట్రీకు సిద్ధం..ఇండో-అమెరికన్ సినిమాలో లీడ్ రోల్

OTT: ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న మూవీస్, సిరీస్‌లు
OTT: Movies and series streaming on OTT this week

నెట్‌ఫ్లిక్స్ లో

మై పెంగ్విన్ ఫ్రెండ్ (హిందీ డబ్బింగ్ సినిమా) – ఫిబ్రవరి 16
ద లెటర్ ఆఫ్ ద డే (ఇంగ్లిష్ మూవీ) – ఫిబ్రవరి 16
స్కిన్ కేర్ (ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 16
వైట్ బర్డ్ (ఇంగ్లిష్ మూవీ) – ఫిబ్రవరి 16
చథా పచ్చ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఫిబ్రవరి 19
ద నైట్ ఏజెంట్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 19
స్ట్రిప్ లా (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 20
అమెజాన్ ప్రైమ్ వీడియో

హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) – ఫిబ్రవరి 20
56 డేస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 18
ఈటీవీ విన్

శ్రీ చిదంబరంగారు- తెలుగు సినిమా
జియో హాట్‌స్టార్

లక్కీ: ద సూపర్‌స్టార్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 20
ఆహా

హాట్‌స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) – ఫిబ్రవరి 20
జీ5

కెన్నడీ (హిందీ సినిమా) – ఫిబ్రవరి 20
ఆపిల్ టీవీ ప్లస్

ద లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 19
లయన్స్ గేట్ ప్లే

హీటెడ్ రైవల్రీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 20

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

రిలీజ్ డేట్ ఖరారు..నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం!

రిలీజ్ డేట్ ఖరారు..నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం!

📢 For Advertisement Booking: 98481 12870