Writer Vijayendra Prasad: సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Writer Vijayendra Prasad: ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 17) రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మాతా రాంబాయి అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాతా రాంబాయి అంబేడ్కర్ స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని భావోద్వేగంగా ప్రసంగించారు. Read Also: Bomb Threat: కరీంనగర్‌, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపులు తమ పూర్వీకులు సంపన్న … Continue reading Writer Vijayendra Prasad: సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్