हिन्दी | Epaper

NTR Prashanth Neel Movie Title: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఫిక్స్?

Tejaswini Y
NTR Prashanth Neel Movie Title: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఫిక్స్?

NTR Prashanth Neel Movie Title: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు మొదట ‘డ్రాగన్’ అనే పేరును పరిశీలించినట్లు ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా ‘బ్రూస్లీ’ అనే టైటిల్ ఖరారైనట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Read Also: Rajamouli-Mahesh Babu: వారణాసిలో కిచ్చా సుదీప్?

NTR Prashanth Neel Movie Title
NTR Prashanth Neel Movie Title

అభిమానుల్లో ఆందోళన.. చిత్ర యూనిట్ ధీమా

అయితే ఈ టైటిల్ వార్తలపై నందమూరి అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్లీ: ది ఫైటర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో, అదే పేరును ఎన్టీఆర్ సినిమాకు పెట్టవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ, ఈ టైటిల్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని, ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా క్రేజ్‌ను పెంచేందుకు ఈ పేరు దోహదపడుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

📢 For Advertisement Booking: 98481 12870