Yash Toxic Teaser Release: యష్ టాక్సిక్ టీజర్ విడుదల

Yash Toxic Teaser Release: ‘కేజీఎఫ్’ సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ టీజర్ శుక్రవారం విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫిబ్రవరి 20 ఉదయం విడుదలైన ఈ 1.55 నిమిషాల టీజర్ మొత్తం భారీ యాక్షన్ సన్నివేశాలు, విధ్వంసంతో నిండిపోయింది. ఇందులో యష్ ‘రాయ’ అనే డార్క్ పాత్రలో మోస్ట్ వైలెంట్ అవతారంలో కనిపించారు. ‘అందరితో విరోధం పెట్టుకొని … Continue reading Yash Toxic Teaser Release: యష్ టాక్సిక్ టీజర్ విడుదల