हिन्दी | Epaper

India – Pakistan War : జైపూర్ ఎయిర్పోర్టులో పేలుడు శబ్దాలు

Sudheer
India – Pakistan War : జైపూర్ ఎయిర్పోర్టులో పేలుడు శబ్దాలు

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో పాకిస్థాన్ మరో దిన చర్యకు పాల్పడింది. తాజా సమాచారం మేరకు రాజస్థాన్‌లోని జైపూర్ ఎయిర్పోర్టులో శుక్రవారం రాత్రి భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ ‘టైమ్స్ నౌ’ నివేదించింది. పేలుడు శబ్దాలు రావడంపై ప్రయాణికులు, సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి.

అసలు అక్కడ ఏం జరుగుతోందన్న విషయమై స్పష్టత లేదు

బ్లాక్ అవుట్ కారణంగా అసలు అక్కడ ఏం జరుగుతోందన్న విషయమై స్పష్టత లేదు. ప్రస్తుతం ఏ అధికారిక ప్రకటన వెలువడలేదని సమాచారం. ఇదే సమయంలో జమ్మూకశ్మీర్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్ దాడులు జరుపుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్ వైపు నుంచి డ్రోన్లు, పేలుడు పదార్థాలు తరలింపుతో జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతోంది.

జైపూర్ ఎయిర్పోర్టులో క్షుణ్ణంగా తనిఖీలు

భద్రతా యంత్రాంగం అప్రమత్తమై జైపూర్ ఎయిర్పోర్టులో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థతో పాటు, బాంబ్ స్క్వాడ్‌ దళాలు రంగంలోకి దిగాయి. కేంద్ర హోంశాఖ కూడా ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని సమగ్ర నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని సూచనలు జారీ అయ్యాయి.

Read Also : Telangana Government : తెలంగాణ పౌరులకు ఢిల్లీలో హెల్ప్ లైన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870