हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

NTR: ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ మూవీ నుండి బిగ్ అప్డేట్!

Anusha
NTR: ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ మూవీ నుండి బిగ్ అప్డేట్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్- ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్ పాన్​ఇండియా సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై భారీ బడ్జెట్​తో ఈ మూవీ రూపొందుతోంది.ఇన్నాళ్లకు ఈ కాంబో పట్టాలెక్కింది. ఓ యాక్షన్ ఎపిక్ మూవీ కోసం వీరిద్దరూ చేతులు కకలిపారు. ఇటీవలే ‘ఎన్టీఆర్,నీల్ ‘ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రారంభమైంది. తారక్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేసారు. అయితే ఇప్పుడు యంగ్ టైగర్ ఈ క్రేజీ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టే సమయం వచ్చేసింది.ఎన్టీఆర్ – నీల్ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ నే ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ అయితే ఈ మూవీ షూటింగ్‌ను ఎప్పుడో స్టార్ట్ చేశాడు. కానీ ఆ టైంలో ఎన్టీఆర్ లేకుండానే షూట్ చేసేశాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరిగేట్టు కనిపిస్తోంది. నేటి నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్‌లోకి వచ్చేశాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

డ్రాగన్ టైటిల్

ఈ క్రమంలో ఎన్టీఆర్, నీల్ ఇద్దరూ కలిసి సముద్రపు ఒడ్డున చిల్ అవుతున్న ఫోటోల్ని కూడా రిలీజ్ చేసారు. చూస్తుంటే షూటింగ్ కూడా సముద్రపు ఒడ్డునే జరిగేట్టుంది. సముద్రంలోనే వేట సాగించేలా ఉన్నారు. అసలే ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. డ్రాగన్ టైటిల్‌కు తగ్గట్టుగానే ఎన్టీఆర్‌ను పవర్ ఫుల్‌గా చూపించబోతోన్నాడని సమాచారం. ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ అప్డేట్లను ఎక్కువగా ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి షేర్ చేస్తుంటుంది.లిఖితా రెడ్డి ముందు నుంచీ కూడా ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్లు, షూటింగ్ అప్డేట్లు, లొకేషన్లను ఇలా అన్నింటినీ షేర్ చేస్తూనే ఉంటుంది. ప్రశాంత్ నీల్ తన హీరోలతో చిల్ అయ్యే మూమెంట్స్‌ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అయితే శరవేగంగా దూసుకుపోయేలా ఉంది. ఎన్టీఆర్ మీద లెంగ్తీ షెడ్యూల్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. త్వరగా ఈ మూవీని ఫినిష్ చేసి మళ్లీ నెల్సన్ ప్రాజెక్టుని ఎన్టీఆర్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు.

 NTR: ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ మూవీ నుండి బిగ్ అప్డేట్!

సక్సెస్ మీట్‌

ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. నీల్ ప్రాజెక్టుని చేస్తూనే మధ్యలో వార్ 2 సాంగ్ షూట్‌ని ఫినిష్ చేసుకునేలా ఉన్నాడు. ఆ తరువాత నెల్సన్, సితార నాగవంశీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వస్తుంది. ఇవన్నీ పూర్తి అయిన తరువాత మళ్లీ కొరటాల శివతో దేవర 2 స్టార్ట్ చేస్తాడు ఎన్టీఆర్. అసలు ఈ దేవర 2 ఉండదని అంతా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ స్వయంగా దేవర 2 గురించి మాట్లాడాడు. మ్యాడ్ సక్సెస్ మీట్‌కు వచ్చిన ఎన్టీఆర్ ఈ దేవర 2 కచ్చితంగా ఉంటుందని అన్నాడు. కానీ టైం అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్లను ఎన్టీఆర్ పూర్తి చేసుకున్న తరువాతే దేవర 2 మీదకు వెళ్తాడని టాక్.

Read Also: Samantha: తన తొలి సినిమాలో యాక్టర్స్ పై సమంత కామెంట్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870