हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Banks Offers: బ్యాంకుల బంపర్ ఆఫర్! పాన్ కార్డు ఉంటే చాలు..

Vanipushpa
Banks Offers: బ్యాంకుల బంపర్ ఆఫర్! పాన్ కార్డు ఉంటే చాలు..

ఈ రోజుల్లో పర్సనల్ లోన్ అంటే చాలా ఈజీ అయింది. జస్ట్ పాన్ కార్డ్ ఉంటే చాలు రూ. 5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఇందుకు చాల బ్యాంకులు, లోన్ యాప్‌లు ఇప్పుడు పాన్ కార్డ్ ద్వారా లోన్స్ అందిస్తున్నాయి. నిజానికి, చాలా వరకు వెరిఫికేషన్ ప్రక్రియ PAN ద్వారా అవుతుంది. పాన్ కార్డు ఉపయోగించి లోన్ ఎలా పొందాలో, పాన్ ఉపయోగించి లోన్ తీసుకునేటప్పుడు మీరు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో తెలుసా…
పాన్ కార్డ్ ఎందుకు అవసరం: పాన్ కార్డ్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ముఖ్యమైన గుర్తింపు కార్డు. మీ పాత లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ వంటి మీ ఫైనాన్షియల్ హిస్టరీ చెక్ చేయడానికి బ్యాంకులకు పాన్ సహాయపడుతుంది. పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేసి ఉంటుంది కాబట్టి ఆన్‌లైన్ వెరిఫికేషన్ వేగంగా, ఈజీగా అవుతుంది. అందుకే అన్ని లోన్ సంస్థలు పాన్ కార్డ్ ద్వారా e-KYC చేసి త్వరగా అప్రూవ్ చేస్తాయి. ప్రస్తుతం పాన్ కార్డ్ లేకుండా బ్యాంకులు లేదా NBFCల నుండి లోన్ పొందడం కష్టం.

Banks Offers: బ్యాంకుల బంపర్ ఆఫర్! పాన్ కార్డు ఉంటే చాలు..
Banks Offers: బ్యాంకుల బంపర్ ఆఫర్! పాన్ కార్డు ఉంటే చాలు..

లోన్ తీసుకునే ముందు వీటిని మరవద్దు
పర్సనల్ లోన్ కోసం అప్లయ్ చేసుకునే ముందు మీ పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి. దింతో వెరిఫికేషన్ ప్రక్రియ వెంటనే అవుతుంది. దీనితో పాటు మీ క్రెడిట్ స్కోరు బాగుండాలి ఎందుకంటే ఇది మీ లోన్ రిపెంట్ హిస్టరీ చూపుతుంది. ఈ విషయాలు సరిగ్గా ఉండి మీ డాక్యూమెంటేషన్ పూర్తి అయితే 24 గంటల్లోపు లోన్ ఆమోదిస్తారు. మంచి క్రెడిట్ స్కోరు, సరైన డాకుమెంట్స్ ఎక్కువ మొత్తంలో లోన్ వచ్చేలా చేస్తుంది.
లోన్ కోసం ఎలా అప్లయ్ చేసుకోవాలి
ఆన్‌లైన్‌లో లోన్ కోసం అప్లయ్ చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా బ్యాంక్ లేదా NBFC వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. అప్లికేషన్ ఫార్మ్లో పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, పాన్ నంబర్‌ ఎంటర్ చేయాలి. OTP ద్వారా మీ మొబైల్ నంబర్‌ వెరిఫై చేయాలి. దీని తరువాత మీకు ఎంత లోన్ అవసరమో, ఎంత సమయంలో మీరు తిరిగి కడతారో సెలెక్ట్ చేసుకోవాలి. దీని తరువాత ఆధార్, ఇతర అవసరమైన KYC సంబంధిత సమాచారాన్ని ఎంటర్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసాక ప్రతిదీ సరిగ్గా ఉంటే తక్కువ సమయంలోనే లోన్ ఓకే అవుతుంది.
అర్హతలు
లోన్ పొందడానికి కొన్ని కండిషన్ ఉంటాయి. ముందుగా మీ వయస్సు 21 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. మీరు ఉద్యోగం చేస్తుండాలి లేదా వ్యాపారం చేస్తుండాలి అనే విధంగా రెగ్యులర్ ఆదాయం ఉండాలి. బ్యాంకులు మీ ఆదాయంలో ఎంత మొత్తం లోన్ కట్టడానికి అర్హులో పరిశీలిస్తారు. మంచి క్రెడిట్ స్కోరు, ఆదాయం లోన్ ఆమోదానికి ఎక్కువ అవకాశాలను పెంచుతాయి.
డాక్యుమెంటేషన్ అండ్ ప్రాసెస్ :పాన్ కార్డ్ ద్వారా లోన్ తీసుకోవడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే చాలా తక్కువ పేపర్ వర్క్ ఉంటుంది. పాన్ కార్డ్, ఆధార్, తాజా బ్యాంక్ స్టేట్‌మెంట్, జీతం స్లిప్ మాత్రమే సరిపోతాయి. ఈ ప్రాసెస్ మిమ్మల్ని చాల సమస్యల నుండి రిలీఫ్ చేస్తుంది. చాల లోన్ బ్యాంకులు మంచి వడ్డీ రేట్లు, సౌకర్యమైన రీపేమెంట్ అప్షన్స్ అందిస్తాయి.

Read Also: General Manoj Mukund Naravane: సినిమా అప్పుడే అయిపోలేదు.. భారత ఆర్మీ మాజీ చీఫ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870