हिन्दी | Epaper

Narendra Modi: సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Sharanya
Narendra Modi: సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ తన సందేశంలో చంద్రబాబు పాలన శైలి, అభివృద్ధిపట్ల చూపుతున్న కృషిని ప్రశంసించారు.

మిత్రుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయమైనవి. భవిష్యత్‌ రంగాలపై దృష్టి సారిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు ఆయన అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఆయనకు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను, అని మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్డీయే భాగస్వామిగా టీడీపీ కేంద్రంలో భాగమై పనిచేసిన సందర్భాలు, తర్వాతి విభేదాలు మరియు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ శుభాకాంక్షలు ప్రత్యేకమైన ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read also: AP Mega DSC Notification: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! పరీక్ష తేదీలు ఇవే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870