हिन्दी | Epaper

AP: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

Anusha
AP: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో ఇంటర్‌మీడియట్ విద్యార్థులకు కీలకమైన సమాచారం వెలువడింది. రాబోయే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు 2 సెషన్లలో (9.00 AM-12.00PM, 2.00PM-5.00PM) ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్/ ఆధార్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

Read Also: Chandra babu: స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

AP: Hall tickets for inter practical exams released
AP: Hall tickets for inter practical exams released

సూచనలు

వెబ్‌సైట్‌లో, మన మిత్ర సర్వీసు(9552300009)లో అందుబాటులో ఉన్నట్లు చెప్పింది.హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, అందులో విద్యార్థి పేరు, ఫోటో, సంతకం, పరీక్ష కేంద్రం పేరు, కేటాయించిన తేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ ను -సంప్రదించాలని బోర్డు సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే మృతి

మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే మృతి

స్వీట్ కార్న్‌ను ఇలా తింటేనే పూర్తి ఆరోగ్యం..

స్వీట్ కార్న్‌ను ఇలా తింటేనే పూర్తి ఆరోగ్యం..

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

గృహలక్ష్మి ఇళ్లకు ఇందిరమ్మ పథకం కింద నిధులు

గృహలక్ష్మి ఇళ్లకు ఇందిరమ్మ పథకం కింద నిధులు

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలి.. జిల్లా కలెక్టర్

పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలి.. జిల్లా కలెక్టర్

దేశంలో న‌క్స‌లిజం అంతం చేస్తాం: మంత్రి అమిత్ షా

దేశంలో న‌క్స‌లిజం అంతం చేస్తాం: మంత్రి అమిత్ షా

📢 For Advertisement Booking: 98481 12870