AP: తిరుమలలో భక్తుల రద్దీ.. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం

(AP) జనవరి 25న రథసప్తమి పండుగ సందర్భంగా తిరుమల పుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే పలువురు భక్తులు తిరుమలకు చేరుకుని గ్యాలరీలు, వేచిచూసే ప్రదేశాల్లో నిలిచిపోయారు. రథసప్తమి బ్రహ్మోత్సవాలను దర్శించుకునేందుకు ముందస్తుగా వచ్చిన భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. Read Also: AP: పేద కుటుంబంలో పెను విషాదం..ముగ్గురు మృతి అయితే, తిరుమలలో ఖాళీగా ఉన్న గదులు ఉన్నప్పటికీ వాటిని తక్షణమే కేటాయించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు తెల్లవారుజామున మాత్రమే … Continue reading AP: తిరుమలలో భక్తుల రద్దీ.. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం