हिन्दी | Epaper

Hyderabad AIDS Injection Case: ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

Saritha
Hyderabad AIDS Injection Case: ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

Hyderabad AIDS Injection Case: హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి వైద్యులు గుడ్‌ న్యూస్ చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో బాధితురాలికి నిర్వహించిన రక్త పరీక్షల్లో హెచ్ఐవీ (HIV) నెగిటివ్ వచ్చినట్లు ఆసుపత్రి నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ వెల్లడించారు. రిపోర్టు నెగిటివ్ వచ్చినప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా యువతికి ప్రొఫైల్ యాక్సెస్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

Read Also : Shocking Crime News Hyderabad: పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

Hyderabad AIDS Injection Case: ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్
Hyderabad AIDS Injection Case: Young Woman Tests Negative in AIDS Injection Incident

వైరస్ సోకకుండా నివారించేందుకు ఈ చికిత్స అత్యంత కీలకం. సోమవారం ఉదయం మరోసారి రక్త నమూనాలను సేకరించి, మరింత లోతైన విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించనున్నట్లు వైద్య బృందం పేర్కొంది. వైద్య నిబంధనల ప్రకారం, వైరస్ బాడీలోకి ప్రవేశించిన వెంటనే రక్తంలో కనిపించకపోవచ్చు. అందుకే సోమవారం చేసే పరీక్షల ద్వారా పూర్తి స్థాయి స్పష్టత రానుంది. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

పీఎం కిసాన్ డబ్బులు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి !

పీఎం కిసాన్ డబ్బులు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి !

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

📢 For Advertisement Booking: 98481 12870