Suryapet Road Accident: ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

Suryapet Road Accident: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని వెలిశాల గ్రామ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఈ ఘటనలో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. Read Also :Borabanda Crime: పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య అదుపుతప్పిన లారీ.. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ వైపు వెళ్తుండగా, ఎదురుగా … Continue reading Suryapet Road Accident: ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!