हिन्दी | Epaper

Sunrisers: పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!

Pooja
Sunrisers: పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!

Sunrisers: ప్రముఖ క్రికెట్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ యాజమాన్యం వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇంగ్లాండ్‌లో జరిగే ‘ద హండ్రెడ్’ టోర్నీ కోసం పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (లీడ్స్) జట్టులోకి తీసుకోవడంపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ ఫ్యాన్స్ భావోద్వేగాలను పట్టించుకోకుండా పాక్ ఆటగాడిని ఎంపిక చేయడంపై నెటిజన్లు ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Read Also :RCB team : IPL 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్ తగిలింది.

Sunrisers
Sunrisers: Fallout from Pakistani Player Selection—Sunrisers’ Twitter Account Suspended!

ఈ వివాదం ముదురుతున్న తరుణంలో సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ‘X’ (గతంలో ట్విట్టర్) అకౌంట్ సస్పెండ్ కావడం కలకలం రేపుతోంది. నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఈ ఖాతాను నిలిపివేసినట్లు ఆ పేజీలో కనిపిస్తోంది. అయితే, పాక్ ఆటగాడి ఎంపికతో ఆగ్రహం చెందిన యూజర్లు పెద్ద సంఖ్యలో సదరు అకౌంట్‌పై రిపోర్ట్ చేయడం వల్లే ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.

మరోవైపు, ఈ వ్యవహారం ఐపీఎల్ (IPL) జట్టుపై కూడా ప్రభావం చూపేలా కనిపిస్తోంది. కావ్యా మారన్ మరియు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలకు నిరసనగా, రాబోయే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్‌లను బహిష్కరించాలని (Boycott) సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. పాక్ ఆటగాళ్లతో సంబంధాలు ఉన్న జట్టుకు తాము మద్దతు ఇవ్వబోమని ఫ్యాన్స్ తెగేసి చెబుతుండటంతో ఫ్రాంచైజీ పరువు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వినూత్నంగా కేకేఆర్ జెర్సీ

వినూత్నంగా కేకేఆర్ జెర్సీ

గాయం కారణంగా టోర్నీకి హర్షిత్ రాణా దూరం

గాయం కారణంగా టోర్నీకి హర్షిత్ రాణా దూరం

ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్ కీలక నిర్ణయం తీసుకుంది.

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

క్రికెట్ లో సంచలనం, పాక్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసిన SRH

క్రికెట్ లో సంచలనం, పాక్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసిన SRH

ధోనీకి ఇదే చివరి సీజన్: ఇర్ఫాన్ పఠాన్

ధోనీకి ఇదే చివరి సీజన్: ఇర్ఫాన్ పఠాన్

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!

పాక్ ప్లేయర్ ఎంపిక ఎఫెక్ట్.. సన్‌రైజర్స్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్!

IPL 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్ తగిలింది.

IPL 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్ తగిలింది.

పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ

పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ

టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంపై స్పందించిన జితేశ్‌ శర్మ
2:02

టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంపై స్పందించిన జితేశ్‌ శర్మ

చిక్కుల్లో టీమిండియా ఆల్‌రౌండర్?

చిక్కుల్లో టీమిండియా ఆల్‌రౌండర్?

📢 For Advertisement Booking: 98481 12870