IPL 2026: పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ (PBKS) ఫ్రాంచైజీ గురువారం తమ కొత్త మ్యాచ్ జెర్సీని అత్యంత ఆకర్షణీయంగా ఆవిష్కరించింది. గత ఏడాది (2025) ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో తృటిలో టైటిల్ మిస్ చేసుకున్న పంజాబ్, ఈసారి సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. Read Also: Abhishek sharma : ఫ్రాన్స్ ఎంబసీలో క్రికెటర్ అభిషేక్ శర్మ సందడి- … Continue reading IPL 2026: పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ