हिन्दी | Epaper

Jitesh Sharma: టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంపై స్పందించిన జితేశ్‌ శర్మ

Anusha
Jitesh Sharma reacts to not being selected for the T20 World Cup
Jitesh Sharma reacts to not being selected for the T20 World Cup

Jitesh Sharma: టీమిండియా యువ వికెట్ కీపర్-బ్యాటర్ జితేశ్‌ శర్మ, 2026 టీ20 ప్రపంచకప్‌కు చివరి నిమిషంలో జట్టులో చోటు కోల్పోవడంపై తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. మెగా టోర్నీలో ఆడే అవకాశం రాకపోవడం బాధ కలిగించినప్పటికీ, తనకు అంతకంటే ముఖ్యమైన బాధ్యత ఎదురైందని ఆయన పేర్కొన్నారు. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Read Also: IPL 2026 Schedule Release: ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల

అవకాశాలు ఇషాన్ కిషన్ పునరాగమనం

టీ20 వరల్డ్ కప్‌కు ముందు జితేష్ భారత జట్టు ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. ఆసియా కప్‌లో కూడా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ముందు బ్యాటింగ్ కాంబినేషన్‌లో మార్పులు చేసింది. ఆ సమయంలో వికెట్ కీపర్‌ను టాప్ ఆర్డర్‌లో ఆడించాలనే వ్యూహంతో ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చారు.

అతను అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడంతో జితేష్‌కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు.ఈ విషయంపై స్పందించిన జితేష్ మాట్లాడుతూ “నన్ను జట్టులో ఎంపిక చేయలేదని తెలిసినప్పుడు కొద్దిగా నిరాశ కలిగింది. నేను కూడా మనిషినే. బాధపడటం సహజం. కానీ కొంత సమయం గడిచాక ఆ బాధ తగ్గిపోయింది” అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

“అదే సమయంలో నా తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఫిబ్రవరి 1న ఆయన కన్నుమూశారు. ఆ చివరి ఏడు రోజులు నేను ఆయనతోనే ఉన్నాను. ప్రపంచకప్ కంటే నాన్నకే నా అవసరం ఎక్కువగా ఉందని తర్వాత గ్రహించాను. ఆ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆయన చివరి రోజుల్లో సేవ చేసే భాగ్యం కలిగినందుకు దేవుడికి కృతజ్ఞతలు” అని జితేశ్‌ తెలిపాడు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

ఇకపై ‘మన మిత్ర’తో ఆరోగ్య సేవలు

ఇకపై ‘మన మిత్ర’తో ఆరోగ్య సేవలు

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు: ట్రంప్

సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు: ట్రంప్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

📢 For Advertisement Booking: 98481 12870