हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

America: పాకిస్తాన్ కు ట్రంప్ బిగ్ షాక్ బిగ్ ..దిక్కుతోచని స్థితిలో నాయకులు

Vanipushpa
America: పాకిస్తాన్ కు ట్రంప్ బిగ్ షాక్ బిగ్ ..దిక్కుతోచని స్థితిలో నాయకులు

పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump). తెలిసి చేశారో.. తెలియక చేశారో గానీ అమెరికా అధికారికంగా విడుదల చేసిన భారతదేశ మ్యాప్ ఇప్పుడీ రెండు దేశాల మధ్య చర్చలకు దారి తీసింది. పాకిస్తాన్ ను ఇబ్బందులకు గురి చేసింది. దీనిపై పాకిస్తాన్ అభ్యంతరం సైతం వ్యకం చేయడం- దీనికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేసినట్టయింది. భారత మ్యాప్ గురించి తమ అభ్యంతరాలను అమెరికాకు తెలియజేసినట్లు పాకిస్తాన్ వెల్లడించింది. అమెరికా-భారత్ మధ్య 30 ట్రిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం ప్రకటన సందర్భంగా ఆ దేశ వాణిజ్య ప్రతినిధి కార్యాలయం తన ఎక్స్ అకౌంట్ లో ఈ మ్యాప్‌ను పోస్ట్ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), అక్సాయ్ చిన్‌ను భారత్ లో అంతర్భాగంగా చూపించారు. సాధారణ మ్యాప్ లో ఉండే ఈ రెండు ప్రాంతాల నియంత్రణ, వాస్తవాధీన రేఖలు ఇందులో లేవు. అటు పీఓకే వద్ద గానీ, ఇటు అక్సాయ్ చిన్ వద్ద గానీ ఎటువంటి సరిహద్దులు పొందుపర్చలేదు. ఈ రెండు ప్రాంతాలు కూడా భారత భూభాగంగా చిత్రీకరించిన మ్యాప్ ఇది.

Read Also: Thorrur Municipal Election Results: బీఆర్ఎస్ సత్తా.. కార్యకర్తలతో కలిసి స్టెప్పులేసిన ఎర్రబెల్లి

America: పాకిస్తాన్ కు ట్రంప్ బిగ్ షాక్ బిగ్ ..దిక్కుతోచని స్థితిలో నాయకులు
America: పాకిస్తాన్ కు ట్రంప్ బిగ్ షాక్ బిగ్ ..దిక్కుతోచని స్థితిలో నాయకులు

మ్యాప్ లో సవరణు చేయాలని కోరిన పాకిస్తాన్‌

వివాదాస్పద కాశ్మీర్‌పై అమెరికా దీర్ఘకాలంగా తటస్థంగా ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విధానానికి భిన్నంగా తాజా మ్యాప్ విడుదలైంది. దీంతో పాకిస్తాన్‌కు తీవ్ర షాక్ కు గురైంది. ఇది సరికాదని పేర్కొంటూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయాన్ని సంప్రదించింది. ఈ మ్యాప్ లో సవరణు చేయాలని కోరింది. ఈ మ్యాప్ సరైనది కాదని, తమ అభ్యంతరాలను అమెరికాకు తెలియజేశామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రబీ తెలిపారు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన మ్యాప్‌లలో జమ్మూ కాశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా చూపిస్తాయని, దానికి ఐరాస తీర్మానాల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పరిష్కారం జరగాలని స్పష్టం చేశారు. ఈ పోస్ట్- పొరపాటా లేక డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉద్దేశ్యపూర్వక విధానమా అనేది చర్చనీయాంశమైంది. భారత సార్వభౌమత్వాన్ని గుర్తించడం అమెరికా తటస్థ వైఖరికి భిన్నమని చెబుతున్నారు. ఒత్తిడి, వివాదం నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఆ పోస్ట్‌ను తొలగించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పాకిస్థాన్‌ను పొగిడిన శశిథరూర్..అసలేం జరిగిందంటే?

పాకిస్థాన్‌ను పొగిడిన శశిథరూర్..అసలేం జరిగిందంటే?

ఇరాన్ దిశగా కదులుతున్న అమెరికా సేనలు…

ఇరాన్ దిశగా కదులుతున్న అమెరికా సేనలు…

బీచ్‌లో దిగిన విమానం…తృటిలో తప్పించుకున్న ప్రయాణీకులు!

బీచ్‌లో దిగిన విమానం…తృటిలో తప్పించుకున్న ప్రయాణీకులు!

పాకిస్తాన్ కు ట్రంప్ బిగ్ షాక్ బిగ్ ..దిక్కుతోచని స్థితిలో నాయకులు

పాకిస్తాన్ కు ట్రంప్ బిగ్ షాక్ బిగ్ ..దిక్కుతోచని స్థితిలో నాయకులు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ముప్పుందా?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ముప్పుందా?

గూగుల్ వందేళ్ల బాండ్స్..దీని ప్లాన్ ఏంటి?

గూగుల్ వందేళ్ల బాండ్స్..దీని ప్లాన్ ఏంటి?

ఇరాన్‌తో అణు ఒప్పందంపై ట్రంప్ దూకుడు

ఇరాన్‌తో అణు ఒప్పందంపై ట్రంప్ దూకుడు

ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్‌ రహ్మాన్‌ ప్రకటన

ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్‌ రహ్మాన్‌ ప్రకటన

జనాభాను 10 మిలియన్లకు పరిమితం చేసే ప్రతిపాదనపై స్విస్ ఓటు

జనాభాను 10 మిలియన్లకు పరిమితం చేసే ప్రతిపాదనపై స్విస్ ఓటు

షాంఘైలో కుంగిన భూమి..సమీప భవనాలపై ప్రభావం

షాంఘైలో కుంగిన భూమి..సమీప భవనాలపై ప్రభావం

ఇపాస్‌పోర్ట్ తో సులభంగా పాస్‌పోర్ట్ పొందవచ్చు

ఇపాస్‌పోర్ట్ తో సులభంగా పాస్‌పోర్ట్ పొందవచ్చు

తారిక్ రెహమాన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

తారిక్ రెహమాన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870