Huzurabad Municipal Election Results: కౌశిక్ రెడ్డికి భారీ షాక్.. హుజురాబాద్‌లో కాంగ్రెస్ హవా

Huzurabad Municipal Election Results: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మున్సిపాలిటీలోని మొత్తం 30 వార్డులకు గానూ, 16 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్(congress) స్పష్టమైన మెజారిటీని సాధించింది. Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం రాజకీయంగా పెద్ద షాక్ బీఆర్ఎస్ అభ్యర్థులు 8 వార్డులకే పరిమితం కాగా, భారతీయ … Continue reading Huzurabad Municipal Election Results: కౌశిక్ రెడ్డికి భారీ షాక్.. హుజురాబాద్‌లో కాంగ్రెస్ హవా