
అమ్రోహా (ఉత్తరప్రదేశ్) (UP Accident) లో బ్లూబర్డ్స్ స్కూల్ ఎదుటి రహదారిలో ఒకే చోట మూడు యాక్సిడెంట్‌లు జరిగాయి.. బ్లూబర్డ్స్ స్కూల్ ఎదుట ఉన్న రహదారి చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారింది. దీంతో నియంత్రణ కోల్పోయి వరుసగా మూడు బైక్‌లు జారి కిందపడ్డాయి. ఒకే స్పాట్‌లో ఇలా జరగడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు శుభ్రత, మరమ్మతులపై అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Bangladesh: దేశాన్ని హింసగుండా నడిపిస్తున్న యూనస్: షేక్ హసీనా
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: