हिन्दी | Epaper
కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం

Gold price today : రూ.2 లక్షల దిశగా బంగారం? వెండి కూడా షాక్!

Sai Kiran
Gold price today : రూ.2 లక్షల దిశగా బంగారం? వెండి కూడా షాక్!

Gold price today : సామాన్యులకు పసిడి కల నిజంగా కలగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరల వేగాన్ని చూస్తే త్వరలోనే తులం బంగారం రూ. 2 లక్షల మార్కును చేరినా ఆశ్చర్యం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్‌లో జనవరి 24 ఉదయం 8 గంటలకు నమోదైన ధరల (Gold price today) ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.57 లక్షల పైగా కొనసాగుతోంది. బంగారంతో పోటీ పడుతూ వెండి ధర కూడా చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 3.60 లక్షలకు చేరింది.

Read Also: ‘రిపబ్లిక్ డే’ వేడుకల్లో అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీ

Gold price today
Gold price today

బంగారం & వెండి ధరలు – ప్రధాన నగరాలు (తెలుగు)

(10 గ్రాములు బంగారం | 1 కిలో వెండి)

నగరం24 క్యారెట్ల బంగారం22 క్యారెట్ల బంగారంవెండి ధర
హైదరాబాద్₹1,57,160₹1,44,060₹3,60,100
విజయవాడ₹1,57,160₹1,44,060₹3,60,100
చెన్నై₹1,58,740₹1,45,510₹3,45,100
ఢిల్లీ₹1,57,310₹1,44,210₹3,40,100
ముంబై₹1,57,160₹1,44,060₹3,40,100
బెంగళూరు₹1,57,160₹1,44,060₹3,40,100

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870