AP Weather Today: రానున్న 24 గంటల్లో వర్షాలు

AP Weather Today: బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ(Weather) శాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశముందని, కొన్ని చోట్ల స్వల్పం నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపింది. Read Also: ‘రిపబ్లిక్ డే’ వేడుకల్లో అమరావతి రైతులకు ప్రత్యేక … Continue reading AP Weather Today: రానున్న 24 గంటల్లో వర్షాలు